Showing posts with label - తాండ్రసుబ్రహ్మణ్యం. Show all posts
Showing posts with label - తాండ్రసుబ్రహ్మణ్యం. Show all posts

పన్నగభూషణా సద్యోవర ప్రదాతా

పన్నగభూషణా సద్యోవర ప్రదాతా
అనంత తేజో మార్గ వినోదా
విశ్వేశ్వరా! గౌరీ హృదయేశ్వరా!
సాయంత్రాంబర నటరాజా!
క్షేమదాయకా! పరమేశా!
శరణంటిన్ కాంచవా దేవా!
శ్రమ తీర్చవా!


జయమూ అభమమొసంగవే
ప్రభూ ఉమాపతి!
దమల శాంతిమయా!రావా
వరమొసగవా
బహువిధ గీతులు కళలేడు
పరమశివా నీ స్తుతి పాడున్
కళాంలంకార భాగ్యదాయకా!ఈశా!
మదన దమనా!
దేవా!కరుణించవా!

శ్రీ రమణా హే శ్రిత కరుణా

శ్రీ రమణా హే శ్రిత కరుణా
జగతి మోహన ఖగపతి వాహన
సురవందిత మృదు చరణాదేవా
||శ్రీ రమణా||

ఓంకారాత్మకదేవా కోకానుగ్రహ భావా
కౌస్తుభమవేశోభితగ్రీవా కారుణ్యదర మునిజనసేవా
||శ్రీ రమణా||

సత్య కాంతయమూర్తి - దైత్య నాశకరాకీర్తీ
చకిత చరాచర దశితార్తి - సకల విశ్వపరిపాలన స్పూర్తీ
||శ్రీ రమణా||

కుక్షింభర నిర్మితభువనా అక్షయ సద్గుణ భువనా
సృష్టికారణా శిష్టపోషణా పాలిత ఆశ్రిత భక్తగణా
||శ్రీ రమణా||

హర హర శివ శంభో

వందేశంభు ముమాపతిం
సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం శశిధరం
వందే పశూనాం పతిం
హర హర శివ శంభో
భవహర శుభ గుణ గిరిజా బంధో
||హర||

అఘమేఘ హరణ ప్రభంజనా
నిరాకార నిర్వికల్ప గమనా
సత్య స్వరూపా నిర్వాణకారణ
[ప్రమధగణం] పాదానతహరి ముఖ సురబృందం
సంధ్యా సంధిత నటనానందం
సర్వాకాండకటాహిత తుందం
సర్వేశం జగదాది మకందం
హర హర శంభో - హర హర శివ శంభో