Showing posts with label * హేమచంద్ర. Show all posts
Showing posts with label * హేమచంద్ర. Show all posts

మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా

మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా
నసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇత్తావా
సీ పోరా రావాద్దన్నా రయ్యా రయ్యా వత్తావా
పో పో రా పొమ్మన్నాక వచ్చిందారే పోతావా
బొమ్మాళీ.. బొమ్మాళీ..
నిన్నొదలా వదలా వదలా బొమ్మాళీ..
పెళ్ళంటూ.. అవ్వాలి..
ఆపైనే నీకు నాకు చుమ్మాళీ..
ఐతే యాడుందే తాళి ఐ వోన మేక్‌ యూ ఆలీ
గివ్‌ మి గివ్‌ మి మై తాళి
మై లైఫ్‌ ఈజ్‌ ఖాళీ ఖాళీ ||ఐతే||

చరణం 1

కొరికి పిల్లడా నీక్కొంచెం దూకుడెక్కువా
ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువా
సరదా సాలిత్తావా సరసం కానిత్తావా
వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా
ఛూమ్మంతరమేస్తాలే బ్రహ్మచారి
ముచ్చట్లే తీరాలంటే ముందరుంది కోరి దారి ||బొమ్మాళీ||

చరణం 2

బూరిబుగ్గని బుజ్జిగాడా బుజ్జిగించవా
ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా
సిలకా సనువిత్తావా సురుకే సవిసూత్తావా
తళుకే నలిగిత్తావా కులుకే ఒలికిత్తావా
అతిగా ఉడుకెత్తావే సామి రంగా
ఐతే సుతి మెత్తంగా గిల్లుకోవా కోవా రావా ||బొమ్మాళీ||

గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ

గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్న పాటుగా హంస లేఖలై ఎగిరి వెళ్లిపోనీ నిన్ను కలుసుకోనీ...
నిన్ను కలుసుకోనీ... విన్నవించుకోనీ... ఇన్నాళ్ల ఊసులన్నీ ||గుండె||

చరణం: 1

నీలిమబ్బులో నిలిచిపోకలా నింగి రాగమాల
మేలిముసుగులో మెరుపు తీగలా దాగివుండనేల
కొమ్మకొమ్మలో పూవుగా దివిలోని వర్ణాలు వాలగా
ఇలకు రమ్మని చినుకు చెమ్మని చెలిమి కోరుకోనీ
నిన్ను కలుసుకోనీ.... విన్నవించుకోనీ ఇన్నాళ్ల ఊసులన్నీ ||గుండె||

చరణం: 2

రేయి దాటని రాణివాసమా అందరాని తార
నన్ను చేరగా దారి చూపదా రెండు చేతులారా
చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవి పైన చిందాడగా
తరలిరమ్మని తళుకులిమ్మని వలపు తెలుపుకోనీ
నిన్ను కలుసుకోనీ... విన్నవించుకోనీ ఇన్నాళ్ల ఊసులన్నీ ||గుండె||

హృదయం ఓర్చుకోలేనిది గాయం

పల్లవి

హృదయం ఓర్చుకోలేనిది గాయం,
ఇక పై తలచు కోరానిదీ ఈ నిజం,
పెదవులు విడిరాకా నిలువవే కడదాకా జీవంలో ఒదగవే ఒంటరిగా
లోలో ముగిసే మౌనంగా . . . హృదయం . . .
ఊహల లోకంలో ఎగరకు అన్నావే.
తేలని మైకంలో పడకని ఆపావే
ఇతరుల చిరునవ్వులో నన్ను వెలిగించావే ప్రేమ.
మరి నా కనుపాపలో నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలి కాంతి నీవో, బలికోరే పంతానివో,
అని ఎవరని అడగాలి
ఏమని చెప్పాలి . . .ఓ . . .ఓ . . . హృదయం . . .
వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు
చల్లని చూపులతో దీవెనలు ఇస్తాడు
అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమవుతాడు
చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు
హాలా హలం నాకు సొంతం, నువ్వు తీసుకో అమృతం
అనుకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా . . .ఓ . . . హృదయం . . .

నీ పక్కనుంటే పగలే వెన్నెల

పల్లవి

[అతడు] నీ పక్కనుంటే పగలే వెన్నెల నేనెక్కడుంది గురుతే రాదెలా
నా నిదురను దోచావే కల ఉవ్వాహు ఉవ్వాహు ఉవ్వాహు
మైకంలో ప్రేమా స్వాగతం నీ పేరే హద్దుకు శ్లోకం
I Love You సంయుక్తతా వెబ్‌సైటుకి నువ్వే లౌక్యం
నువ్వు స్టైలిస్తే నీ ఫ్యాషన్‌ నువ్వంటే నే ఎట్రాక్షన్‌ యుసోప్‌
బాయ్‌ ఐ బాడ్‌ బాయ్‌ ఐ ఎవ్రిడే లవ్‌ సన్‌షై సన్‌షై

చరణం 1

నాలోని మనసును కలుసుకున్నా కలలు కన్నా కలలుకన్నా
నేనే నన్నెవరని అడుగుతున్నా తెలుసుకున్నా తెలుసుకున్నా
[అతడు] ఇన్నాళ్ళు నీడలో దాగున్నది ఆలోచన నీ వల్లే ఈ నిజం
విన్నావని నే నమ్మనా ప్రేమంటే కలిసున్నా అది నీలోనే చూసున్నా
ఏ ఎండావాన ఎందుకే నువ్వే నా ఎవ్రి సీజన్‌
నే పుట్టిందంటూ ఎందుకే నీ నవ్వే ఓన్ని రీజన్‌
నువ్వేమో రంగుల ప్యూచన్‌ వితేయుసో కన్‌ఫ్యూషన్
మేరె ధన్‌మన్‌ జానే మన్‌ మీరే దిల్‌కి తుహి దడకన్‌ దడకన్‌

చరణం 2

నీ రోజా సొగసుకు పరవశమే పంచిందెవరే పంచిందెవరే
లేలేత పెదవికి ఎరుపునలా పెంచిందెవరే పెంచిందెవరే
[ఆమె] ఏమో ఏరోమియో పూబాణమో ఏమోమరి
నీ కైనా తెలుసునా ఈ నాడిలా అవుతుందని
[అతడు] ప్రేమంటే వింతేలే ప్రేమిస్తే ఇంతేలే నా గూబుల్‌ కళ్ళ సర్చ్‌
లోనీ ప్రేమెక ఎన్నోవేషన్‌ నీ బబ్లీ బుగ్గలో టచ్‌లో
అయిపోనా హల్వా మెడిసన్‌ నీ బ్యూటి నా కొక ఫ్యాషన్‌
మై ఓన్లి న్యూ సన్‌సేషన్‌ మై ఓషన్‌ లవ్‌ ఓషన్‌ మై లవ్లీ లవ్లీ కాజ్‌బ్రేషన్ ||నీ పక్కనుంటే||
‌

వయ్యసునామి తాకెనమ్మి

పల్లవి

[అతడు] వయ్యసునామి తాకెనమ్మి ఆగలేను సుమి . . .
[ఆమె] సొగస్యుతోమి తూముదామి పాడుతకత్తిధిమి
[అతడు] బొమ్మల చెమ్మల ఉప్పెనలోయ్ . . . ఓ . . . ఉక్కిరి బిక్కిరి
చప్పుడు చేయ్ . . .
[ఆమె] ఎక్కిడి తొక్కిడి దక్కుడు . . . హాయ్ . . . ఓ . . . చెక్కిలి చిక్కిన
చెక్కరలోయ్ . . .
[అతడు] పిల్లో పడిపోయా మాయల లోయలో . . . తల్లో దిగిపోయా
ఊయల లోతులో . . . ఓ . . . ఓ . . .
[ఆమె] ఎరక్కపోయి యమ యమ ఇరుక్కుపోయా . . . ప్రియతమా
[అతడు] తళుక్కుమన్న తమకమా . . . చిటుక్కుమన్న చిమ చిమ
[ఆమె] లేడి వేటకు వేడిగ వచ్చే వేటగాడివి . . . నీవా . . .
[అతడు] వేటకోసం వాడిగ చూసే మాయలేడివి నువ్వే
చనువిచ్చక మధనా నేనాక గలన నిన్నాపగలనా
[అతడు] వయసునామి . . . ఓ . . . వ . . . అ . . . అ. . . వ . . . అ . . .
రా . . . ఇలా . . . వ . . . అ . . . అ . . . అ . . . రా . . . ఇలా . . . వ . . . అ . . .
అ . . . అ . . . వ . . . అ . . . అ . . . లాయిలాయిలే . . .
[ఆమె] లాయిలాయిలే . . . ఓ . . . యయ్‌ . . . హొవ్‌ . . . యయి . . . యయి . . .
యయి . . . యయి . . . యయి . . . ఓ . . .
[అతడు] కొరుక్కుతిందా . . . నేత్రమా . . . చురుక్కు చూపే చైత్రమా . . .
[ఆమె] అత్తుక్కుపోయే . . . ఆత్రమా జతక్కులానా గ్రోతమా
[అతడు] హింస పెట్టిన హంసపు నీవే . . . హాయి పెంచవె భామా . . .
[ఆమె] ఒత్తుకాదుల వంతెన మీదే ముద్దు తీర్చర మామా . . .
[అతడు] నిన్ను మెచ్చానె లలనా . . . ఓయిందువదనా . . . నీకింతపదునా . . .

అరెరెరె ఏ మది పరిగెడుతున్నది నా మది

పల్లవి

[అతడు] అరెరెరె ఏ మది పరిగెడుతున్నది నా మది
తెలియని హాయి ఇది అలజడి రేపుతున్నది
[ఆమె] తనువంతా పులకిస్తున్నది, చిగురంతై వణికిస్తున్నది
నేనంటే నువ్వంటున్నదీ మనస్సు ఎందుకో మరీ
[అతడు] నీలాగే నాకూ ఉన్నదీ, ఏదేదో అయిపోతున్నదీ
నా ప్రాణం నువ్వంటున్నదీ, మనస్సే ఎందుకే ప్రియా మరీ
మరీ అరెరెరె ఏ మది పరిగెడుతుంది నా మది - - -
లేతపెదవుల తీపి తడి మొదటి ముద్దుకు ఉలిక్కిపడి మేలుకున్నదీ
[ఆమె] ఎడమవైపు గుండె సడి ఎదురుగా నీ పిలుపు విని వెల్లువైనది
[అతడు] తొలి వెన్నెలంటే తెలిపిందీ నీ జతలో చెలిమి
[ఆమె] తొలి వేకువంటే తెలిసిందీ నీ చేయి తడిమి
[అతడు] & (ఆమె) అరెరె...
[అతడు] కన్నులు చూసిన తొలి వరము కలలు కోరిన కల వరము నిన్న లేదే ఇది
[ఆమె] చిలిపి సిగ్గులు పరిచయము కొంటె నవ్వుల పరిమళము నచ్చుతుంది
[అతడు] మన మధ్య వాలె చిరుగాలి నలిగిందే పాపం.
[ఆమె] పరువాల లాల చెలరేగి చిరిగిందే దూరం
[అతడు] అరెరె ...