పల్లవి
పట్టు పట్టు చెయ్యేపట్టు చిన్నదాని చెంగేపట్టు ||2||
నన్ను నీలో దాచిపెట్టు ఓ బుల్లోడ
ఓయ్ కట్టు కట్టు చీరెకట్టు ఒంటిచూపు
దూరేటట్టు నోరుకాస్త ఊరెటట్టు ఓ బుల్లెమ్మో
ఓ... బుగ్గ కందిపోయేటట్టు ముద్దు మీద ముద్దేపెట్టు
లేకపోతే నామీదొట్టు ఓ బుల్లోడా
కన్నెబొట్టు కరిగేటట్టు కన్న కొట్టుకుంటే ఒట్టు
కోరికంతా నామిదొట్టు ఓ బుల్లెమ్మో
అమ్మమ్మ అబ్బనా ఈడుని కోరేట్టు
రావే రావే రావే రంగులరవ్వట్టు రాతిరొస్తే ఇస్తానీకు పిస్టరు బొబ్బట్టు
రయ్యె రయ్యె రయ్యె ఆకలి రేట్టు ఆకులిస్తే పెడతా నీకు సోకులు తాకట్టు
చరణం 2
జున్ను ముక్కలా ఎంత నున్నగవున్నాయి చెక్కిళ్ళు
ఆకువక్కలా నాకు వచ్చెను ఎక్కిళ్ళు
హేయ్ అన్ని దిక్కులా నన్ను కాటేస్తుంటే నీకళ్ళు తేనె చుక్కలా తీపెక్కెను నాఒళ్ళు
హేయ్ ఒక్కసారి ఒళ్లొ వాలాలమ్మా చందనాల
ఓ ముద్దుగుమ్మ దానికైనా ఇద్దరిమధ్య జోకేవద్దమ్మ
ఒంటరేల తుంటరిబావ జంటకట్టు ఓ చిన్నమావ
గంటకొట్టి కౌగిలికట్టు కట్టేసుకుందామా
హేయ్ రావె రావె రావె రావె చైనా చాక్లేటు జంటకొస్తే ఇస్తానీకు జపాన్ జాకెట్టు
రాయ్యే రాయ్యె రాయ్యెరయో అద్దము మొసకెట్టు
పూసుకొస్తే ఇస్తా నీకు బంగారు బిస్కెట్టు ||పట్టు పట్టు||
చరణం 2
వంగమొక్కలా నన్ను వంచేస్తుంటే నువ్వట్టా
పొంగులెట్టదా నా పొంగుల వయసంతా
హేయ్ కొంగరెక్కల కొంగుజారేస్తుంటే నువ్వట్టా
గింకురెక్కదా నా కోకిల్ల పొగరంతా
ఆగడాలు చాలించమంట పొద్దుపోదు సందేల పేట
మీగడంతా వడ్డించుకుంటా అప్పుడేరమ్మంటా
కుందనాల కోరింకపిట్టా అంతదాక ఆగేది ఎట్టా అందమంతా
గిల్లెసుకుంటా ఇప్పుడె ఈపూట రావె రావె రావె రావె రావే రావెరావె రావె
రావె కన్యా కారెట్టు లగ్గమెట్టి మెడలో వేస్తాలండన్ లాకెట్టు
రయ్యొ రయ్యొ రయ్యొ రయ్యొ బర్మా టీషర్టు
వేసుకొస్తే విందే ఇస్తా బర్మా కట్లెటు ||పట్టు||
Showing posts with label * మాణిక్యవినాయగమ్. Show all posts
Showing posts with label * మాణిక్యవినాయగమ్. Show all posts
Subscribe to:
Posts (Atom)