నీ కోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం
మంచి తెస్తావని... మంచి చేస్తావని...
వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్
గుడ్‌బై ఓల్డ్ ఇయర్ ||2||
వచ్చె వచ్చె న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ||2||
మా చెంత నిలిచి కన్నీరు తుడిచి
సుఖశాంతులివ్వు తరతత్తత్తరం
చరణం 1
ప్రతి డైరీలోను ప్రతి పేజీలోను
హాయిగా సాగిపో గురుతుగా ఉండిపో
చల్లగ దీవించు మా కోరిక మన్నించు
ఈ ఏటికన్న పై ఏడు మిన్న
పోయింది చేదు
రావాలి తీపి హ్హ హ్హ హ్హ హ్హ
హేహేహే హ్యాపీ న్యూ ఇయర్
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్
గుడ్‌బై ఓల్డ్ ఇయర్ ||2||
కొత్తకు ఎపుడు స్వాగతం పాతకో వందనం ||2||
లాలాలలాల లాలాలలాల లాలాలలాల
తరతత్తత్తరం
నీ కోసమే మేమందరం నీరాకకే ఈ సంబరం
కొత్త సంవత్సరం గొప్ప శుభసూచకం
న్యూ ఇయర్ లాలాల లాలలల
లాలలల్ల లాలలల్ల ||2||
లాల్లలాల్లలాల్లల లాల్లలాల్లలాల్లల
తరత్త తరత్త తరత్త తరత్త...
లాలల్లలలా లాలలలా... ||2||
చరణం 2
దొరికింది మాకు సరికొత్త స్నేహం
నేడు నీ రాకతో నిండు నీ నవ్వుతో
వెన్నెలై సాగిరా గుండెలో ఉండిపో
స్నేహాలు లేక ఏముంది జగతి
స్నేహాలలోనే దాగుంది ప్రగతి
హహహహా... ఎఏ... య్యా...
నీకోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం
కొత్త సంవత్సరం గొప్ప శుభసూచకం ||వెల్కమ్|| ||కొత్తకు||
లాలాలలాల లాలాలలాల లాలాలలాల
తరత్తత్తరం హే య్యా...
Showing posts with label - సుహాసిని. Show all posts
Showing posts with label - సుహాసిని. Show all posts
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లిజాజి అల్లుకున్న రోజు
జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటే నాకు వెన్నెలేది
ఏదో అడగాలనీ ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో
వెళ్ళలేను ఉండలేను ఏమికాను ||మళ్ళీ మళ్ళీ||
చరణం 1
చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం
దూరమైన ప్రేమధ్యానాలే పాడలేని భావగీతం
ఎండల్లో వెన్నెల్లో ఏం చేదో
ఒక్కరం ఇద్దరం అవుతున్నాం
వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది
నా ఎదే తుమ్మదై సన్నిధే చేరగా ||మళ్ళీ మళ్ళీ||
చరణం 2
కళ్ళనిండా నీలిస్వప్నాలే మోయలేని వింతమోహం
దేహమున్నా లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లో ఈ మొగ్గే పూయనీ
రాగాలే బుగ్గల్లో దాయనీ
గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అతిధేడి
సందేమబ్బులెన్నొస్తున్నా స్వాతిచినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కోరగా ||జాబిలంటి|| ||మళ్ళీ మళ్ళీ||
మల్లిజాజి అల్లుకున్న రోజు
జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటే నాకు వెన్నెలేది
ఏదో అడగాలనీ ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో
వెళ్ళలేను ఉండలేను ఏమికాను ||మళ్ళీ మళ్ళీ||
చరణం 1
చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం
దూరమైన ప్రేమధ్యానాలే పాడలేని భావగీతం
ఎండల్లో వెన్నెల్లో ఏం చేదో
ఒక్కరం ఇద్దరం అవుతున్నాం
వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది
నా ఎదే తుమ్మదై సన్నిధే చేరగా ||మళ్ళీ మళ్ళీ||
చరణం 2
కళ్ళనిండా నీలిస్వప్నాలే మోయలేని వింతమోహం
దేహమున్నా లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లో ఈ మొగ్గే పూయనీ
రాగాలే బుగ్గల్లో దాయనీ
గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అతిధేడి
సందేమబ్బులెన్నొస్తున్నా స్వాతిచినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కోరగా ||జాబిలంటి|| ||మళ్ళీ మళ్ళీ||
మేఘమా దేహమా.. మెరవకే ఈ క్షణం
ఆ... ఆఆఆ... ఆఆఆ...
మేఘమా దేహమా.. మెరవకే ఈ క్షణం
మెరిసినా కురుసినా.. కరుగునే జీవనం.. ||మేఘమా||
చరణం 1
మెరుపులతో పాటు ఉరుములుగా
దనిరిసా రిమ దనిస దనిసగా
మూగబోయే జీవ స్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా.. ఆ..
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా ||మేఘమా||
చరణం 2
పెనుగాలికి పెళ్ళిచూపు
పువ్వు రాలిన వేళ కళ్యాణం
అందాక ఆరాటం.. ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు ||2||
అది ఎందుకో... ఓ ఓ... ||మేఘమా||
మేఘమా దేహమా.. మెరవకే ఈ క్షణం
మెరిసినా కురుసినా.. కరుగునే జీవనం.. ||మేఘమా||
చరణం 1
మెరుపులతో పాటు ఉరుములుగా
దనిరిసా రిమ దనిస దనిసగా
మూగబోయే జీవ స్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా.. ఆ..
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా ||మేఘమా||
చరణం 2
పెనుగాలికి పెళ్ళిచూపు
పువ్వు రాలిన వేళ కళ్యాణం
అందాక ఆరాటం.. ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు ||2||
అది ఎందుకో... ఓ ఓ... ||మేఘమా||
Subscribe to:
Posts (Atom)