మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా
నసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇత్తావా
సీ పోరా రావాద్దన్నా రయ్యా రయ్యా వత్తావా
పో పో రా పొమ్మన్నాక వచ్చిందారే పోతావా
బొమ్మాళీ.. బొమ్మాళీ..
నిన్నొదలా వదలా వదలా బొమ్మాళీ..
పెళ్ళంటూ.. అవ్వాలి..
ఆపైనే నీకు నాకు చుమ్మాళీ..
ఐతే యాడుందే తాళి ఐ వోన మేక్ యూ ఆలీ
గివ్ మి గివ్ మి మై తాళి
మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ ||ఐతే||
చరణం 1
కొరికి పిల్లడా నీక్కొంచెం దూకుడెక్కువా
ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువా
సరదా సాలిత్తావా సరసం కానిత్తావా
వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా
ఛూమ్మంతరమేస్తాలే బ్రహ్మచారి
ముచ్చట్లే తీరాలంటే ముందరుంది కోరి దారి ||బొమ్మాళీ||
చరణం 2
బూరిబుగ్గని బుజ్జిగాడా బుజ్జిగించవా
ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా
సిలకా సనువిత్తావా సురుకే సవిసూత్తావా
తళుకే నలిగిత్తావా కులుకే ఒలికిత్తావా
అతిగా ఉడుకెత్తావే సామి రంగా
ఐతే సుతి మెత్తంగా గిల్లుకోవా కోవా రావా ||బొమ్మాళీ||
Showing posts with label * మాళవిక. Show all posts

ఏమని అడగను ఏ వరము నిను కోరను
ఏమని అడగను ఏ వరము నిను కోరను
నీ దాసదాసానుదాసుడను, నీ ఎదుట నే మూగను కృష్ణా ఏమని అడగను
మొసలి బారి పడి మొరలిడిన గజేంద్రుని బాధలులేవు
రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు
అటుకులిచ్చి సంపదలు తెమ్మనే అర్థాంగలక్ష్మీ లేనే లేదు ఆ...
అడగకున్నా అన్నీ యిచ్చే వాడే నా వాడని తెలిసే
ఏమని అడగను ఏ వరము నిను కోరను
కృష్ణా కృష్ణా కృష్ణా... ఏమని అడగను... ఆ...
చరణం
బంధమే లేని భగవంతుడు నీ అనుబంధానికి బంధితుడు
అందరిచేత అడిగించుకునేవాడు నిన్నడుగుతున్నాడు ఆ...
అంతా నువ్వే అంటాడయ్యా ఆ ఒక్కటేదో అడగవా
అమ్మా నీ కృష్ణయ్యా చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి
నోరు చూపమంటే తన నోట పదునాలుగు భువనాలను
చూపించాడు కదమ్మా అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో
నోరు తెరిచి చూసిందే కానీ, నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లీ ఆ...
మన్ను తిన్న ఆనోట అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఏవరమడిగిందమ్మా
వేణుగానమును విని ఆగోవులు తరించినవిగాని గోవిందుని ఏం కోరాయమ్మా
ముక్తికాంతుడగు ముకుందుడే... ||2||
నా యందు నిలిచి ఉన్నాడు, నా పంచప్రాణాలు
తులసిదళాలతో అర్చన చేస్తున్నాను
ఇంతకన్నా కావలసింది ఇంకేంఉందీ
అంతా తెలిసిన అంతర్యామిని అడిగేదేముంది

ఒక తోటలో ఒక కొమ్మలో
పల్లవి
[అతడు] ఒక తోటలో ఒక కొమ్మలో పువ్వు పూసింది
మహరాణిలా మహలక్ష్మీలా ఆ పువ్వు నవ్వింది
అలాగే నవ్వుతూ ఉండాలని - 2
నింగి, నేల, వాగు, వంక, చెట్టు, చేమ, గువ్వ గూడు, ఆశీర్వదించాయి
[ఆమె] లలలలాల లాలల లాలల . . . ||ఒక తోటలో||
చరణం 1
[అతడు] ఎన్నో రంగుల పువ్వు ఎండకన్ని ఎరగని పువ్వు
సుందరమైన పువ్వు పలు సుగుణాలున్న పువ్వు
ఏ గుడిలో అడుగు పెట్టును
దేవుడు చల్లగా చూడాలి ఆ పువ్వుకు పూజలు చేయాలి
దేవుడు గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి
[ఆమె] లలలలాల లాలల లాలల ... ||ఒక తోటలో||
చరణం 2
[ఆమె] నీరును పోసి పెంచి పందిరల్లే నీడనిచ్చి
ఎండ వానల్లోన ఆదరించే తోటమాలి
ఆ పువ్వుకు తోడు వుండదా దేవుడు వేరే లేడు కదా
తోటమాలి పువ్వుకు దేవుడు కదా
మాలికి పువ్వుకు మధ్యన అనుబంధం ఎన్నడు వాడదుగా
లలలలాల లాలల లాలల . . . ||ఒక తోటలో||

నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
పల్లవి
[ఆమె] నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకేంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిశాక
నువ్విక్కడుండి నేనక్కడుంటే - 2 ఎంతో కష్టం
[అతడు] నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం

నువ్వక్కడుండి నేనిక్కడుంటే - 2 ఎంతో కష్టం
చరణం 1
[ఆమె] ఎగరేసిన గాలిపటాలే యదలోతుకు చేరుతాయని
[అతడు] రుచి చూసిన కాకెంగిల్లే అభిరుచులను కలుపుతాయని
[ఆమె] పెద పెరిగిన కాలువ గట్లే కధ మలుపులు తిప్పుతాయని
[అతడు] మనమాడిన గుజ్జనగూళ్ళే ఒకగూటికి చేర్చుతాయని
[ఆమె] లాలించి పెంచినవాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిశాకా
నువ్విక్కడుండి నేనక్కడుంటే - ఎంతో కష్టం
చరణం 2
[అతడు] ఆ బడిలో పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని
[ఆమె] ఆరైలు పట్టాలే పల్లకిని పంపుతాయని
[అతడు] రాళ్ళల్లో మన పేర్లే శుభలేఖలో చూపుతాయని
[ఆమె] ఆ బొమ్మల పెళ్ళిళ్ళే ఆశీస్సులు తెలుపుతాయని
[అతడు] తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయని

అరెరెరె ఏ మది పరిగెడుతున్నది నా మది
పల్లవి
[అతడు] అరెరెరె ఏ మది పరిగెడుతున్నది నా మది
తెలియని హాయి ఇది అలజడి రేపుతున్నది
[ఆమె] తనువంతా పులకిస్తున్నది, చిగురంతై వణికిస్తున్నది
నేనంటే నువ్వంటున్నదీ మనస్సు ఎందుకో మరీ
[అతడు] నీలాగే నాకూ ఉన్నదీ, ఏదేదో అయిపోతున్నదీ
నా ప్రాణం నువ్వంటున్నదీ, మనస్సే ఎందుకే ప్రియా మరీ
మరీ అరెరెరె ఏ మది పరిగెడుతుంది నా మది - - -
లేతపెదవుల తీపి తడి మొదటి ముద్దుకు ఉలిక్కిపడి మేలుకున్నదీ
[ఆమె] ఎడమవైపు గుండె సడి ఎదురుగా నీ పిలుపు విని వెల్లువైనది
[అతడు] తొలి వెన్నెలంటే తెలిపిందీ నీ జతలో చెలిమి
[ఆమె] తొలి వేకువంటే తెలిసిందీ నీ చేయి తడిమి
[అతడు] & (ఆమె) అరెరె...
[అతడు] కన్నులు చూసిన తొలి వరము కలలు కోరిన కల వరము నిన్న లేదే ఇది
[ఆమె] చిలిపి సిగ్గులు పరిచయము కొంటె నవ్వుల పరిమళము నచ్చుతుంది
[అతడు] మన మధ్య వాలె చిరుగాలి నలిగిందే పాపం.
[ఆమె] పరువాల లాల చెలరేగి చిరిగిందే దూరం
[అతడు] అరెరె ...

Subscribe to:
Posts (Atom)