పల్లవి
[ఆమె]ఉట్టి కొట్టరో గొప్పింటీ గోపాలా
కన్నె మనస్సుని కొల్ల గిట్టెయ్యరా గోపాలా
పంచె కట్టడంరాదయ్యో పెట పంచి కట్టి చూడు గోపాలా
కర్ర తిప్పడం కాదయ్యో కుర్రవెర్రి తీర్చు చూడు గోపాలా
[అతడు] ముద్దు పెట్టమంటూ ముగ్గులో దించద్దు ||2||
పైట సర్ధమంటూ పై పైకి రావద్దు
మెట్టు దిశయే కృష్నుడు నీ బుట్టలోన పడ్డాపోవమ్మో
ఏలో వెన్నెయల్లో యమజోరు ఎన్నియల్లో
వేల ఒన్నియల్లో వగలాడి కన్నియల్లో
చరణం 1
[ఆమె] సిగ్గునే వెళ్ళ గొలట్టాలి ఇంకా బుగ్గనే అల్లరెడ్డాలి ఇంకా
[అతడు] గుట్టుగా నేను పెట్టనా చురకా తట్టుకోలేకా పెట్టాలి కేక
[ఆమె] పందెమే వేసి రాధికా అందమే చూసుకో ఇకా
[అతడు] ఒళ్ళు చూపడం ఆపికా నాకు ఒళ్ళు మండుతుంది గోపికా
[ఆమె] సాకు చెప్పడం కాదయ్యో సోకు తూకం వేసి దమ్ము చూపయ్యో
[అతడు] ఏలో వెన్నెయల్లో యమ జోరు ఎన్నియల్లో
వేలబన్నియల్లో వగలాడి కన్నియల్లో
[ఆమె] అల్లరి ఆటాడే గోపాలుడు అందాలే చూశాడే ఇక ఆగడు తుంటరి
వేషాల శ్రీపాలుడు రేపల్లె భామలకు జగధీశుడు
[అతడు] వద్దమ్మా వద్దు ఊరికి రెచ్చ గొట్టద్దు ముద్దులిమ్మంట వద్దకొచ్చి దగ్గరవ్వద్దు
చరణం 2
[ఆమె] ఏ ఒంపులే ఇంక వెయ్యాలి ఈల ఒంటినే గిల్లి చెయ్యాలి గోల
[అతడు] బుద్దిగా ఇంటికెళ్ళవే పిల్ల హద్దులు దాటి బరితెగించాలా
[ఆమె] నిచ్చెనే వేసి ఈడుకు కుచ్చులే ఉండనియ్యకు
[అతడు] రెచ్చగొట్టి నన్ను లాగకు అతిమీర గుండిలన్ని వెయ్యకు
[ఆమె] కౌగిలింత చూసి ఉయ్యా మోత మోగని నా ముద్దు ముద్దిలా
[అతడు] ఏలో వెన్నియల్లో యమజోరు ఎన్నియల్లో
వేల ఒన్నియల్లో వగలాడి కన్నియల్లో (ఉట్టికొట్టరో. . .)
Showing posts with label * సుభ. Show all posts
Showing posts with label * సుభ. Show all posts
Subscribe to:
Posts (Atom)