Showing posts with label * విశ్వ. Show all posts
Showing posts with label * విశ్వ. Show all posts

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే ||2||
జాడతడే.. అతడే.. అతడే.. అతడే
ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే ||2||
Life has made it stronger
It made him work a bit harder
He got to think and act a little wiser
This world has made him a fighter

చరణం 1

కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా
నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ
పెను నిప్పై నివురును చీల్చుతూ
జడివానై నే కలబడతా ||పెను||

చరణం 3

చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు ||పెను||
తన ఎదలో పగ మేల్కొలుపుతూ
వొడి దుడుకుల వల ఛేధించుతూ
ప్రతినిత్యం కధనం జరుపుతూ
చెలరేగే ఓ శరమతడూ
Life started to be faster
made him had a little think smoother
He's living on the edge to be smarter
This world has made him a fighter

ఫిదా ఫిదా ఫిదా ఫిదా

పల్లవి

[అతడు] ఫిదా ఫిదా ఫిదా ఫిదా హొగయా చెలియా
అధా అధా అధా అధా చాగయా సఖీయా
జరా జరా జరా ఫాస్‌ ఆ గుడియా
మెరా మెరా మెరా ప్యార్‌ హే బడియా ||ఫిదాఫిదా||
ఉలికే రోజా ఒడికే ఆజా ఒకసారి రాలుగాయి పిల్లదిరా
[ఆమె] హాయిరే తాజా చేసేయ్‌ పూజ మధుఘోషి సోకెరాసై రాజా
[అతడు] ఏయ్‌ అచ్చమైన విరి గుచ్చె చేపెగురె వెచ్చనైన సిరి వచ్చిచేరిదరి
ఎక్‌బార్‌ జరసున్‌నె బాతుగురియా ||ఫిదాఫిదా||

చరణం 1

[అతడు] ఆరేటి కోక తాకేగోరి చేదారిపోకే ఆరితేరీ
[ఆమె] ఈలేసి ఈడే వాడీ వాడీ వాటేసిపోరా హొరా హొరీ
[అతడు] హల్‌హల్‌ చలే కలిమిలా చూడూ చల్‌ చల్‌ చలీ కరే మజానేడు
[ఆమె] విన్నపాలు విని చెంత చేరుకోవా ఈ కన్నె సోకులతో కన్నేగీటుకోరా
[అతడు] ఏయ ఉన్నపాటుమరి యవ్వనా ఆవిరి చుట్టుగేసి గిరి
సద్దుకుందిదరి హత్తికోన మరి ఓన్స్ మోరఫడియా ||ఫిధాఫిధా||

చరణం 2

[ఆమె] ఆరాటవీరా చూపే దాటి వాటేసి నీకు నీవే సాటి
[అతడు] వేవేడి చూసా నీలో వాడి ఓసారి ఆడే నాతో కూడి
[ఆమె] పోగొకీల కీలకే పదానేడు మన్నంచల చలోజతే ఆడు
[అతడు] వన్నె దాని సిరి వంతపాడినది ఓడ ఉన్నపాటుమిది చిందిలేసినది ఓఓ
[ఆమె] టెక్స్‌సెత్‌మెర ముచ్చటైన దోర వేట సెయ్‌ర దోర పట్టుసోకు జర
ఆపు జోరుదోర మళ్లీ ప్యాస్ పరదా ఆ ఆ ఆ ||ఫిదాఫిదా||

ఏదో ఉందిలే ఏదో ఉందిలే దాస్తూ ఉన్నా దాగలేనిది ఏదో ఉందిలే

పల్లవి

[ఆమె] ఏదో ఉందిలే ఏదో ఉందిలే దాస్తూ ఉన్నా దాగలేనిది ఏదో ఉందిలే
ఏదో ఉందిలే ఏదో ఉందిలే వాలు కళ్ళు మూసే ఊసు ఏదో ఉందిలే
నీ తలపుల్లోనా ఏదో ఉందిలే నీ చిరునవ్వుల్లో ఏదో ఉందిలే, నీ
అలికిడిలోని ఏదో ఉందిలే, ఉరవడిలోన ఏదో ఉంది ఏదో ఉందిలే
నా మన్మదుడా, ఓ చందురుడా నా ఇందురుడా మన్మధుడా ఏదో...
Something ఏదో వాయిస్‌ Something ఏదో స్మైల్‌
Something ఏదో స్టైల్‌ ఏదో ఏదో తడి తడి పొడి పొడి
తపనలలో, తనువుని తడిమిన తొలి దశలో
[అతడు] మనసులు ముడి పడు మధురిమలో
కుళుకులు మెళికల కధకళిలో
[ఆమె] తొలుత చూసా నీలో వాడి, వెలికి తీసా నీతో గూడి కరిగి పోనా నీతోఓడి
[అతడు] మరుపుతా నీ కళ్ళె లేడి, సిరులుతోని చేస్తా దాడి కుదురే చూడు నీతో జోడి ||నా మన్మధుడా||
ఏదో - - -
ఏదో ఉందిలే ఏదో ఉందిలే నీలో రోజు లేనే లేనిది ఏదో ఉందిలే Something
సిరి సిరి సొగసుల తమకం లో, తొలి తొలి వలపుల తికమకలో
[అతడు] తడబడు తనువుల అలజడిలో కనివిని ఎరగని కలయికలో
[ఆమె] పిడుగులే కంకాచ దారి అడుగు వేసే ఆరి తేరి ఒడికి చేరా ఏరికోరి
[అతడు] చెడువులే కట్టేసి నారీ, మడత పేచి వేసే గోరి ఒడుపు కోరి బారి బారి
ఏదో ఉందిలే
[ఆమె] - - - నా మన్మదుడా

రాక్ అండ్ రోల్ సాల్

పల్లవి

[అతడు] రాక్ అండ్ రోల్ సాల్ ఐసేహి కోరుకుంది సాధించేసేయ్
లెట్స్ కెనెందొ ఫ్లోర్ ఐసే హరియోసాంబ
టూర్ టూర్ ఇస్‌వ ఐసేహి నీకు నచ్చినది చేసేసై
లెట్స్ బిగినొ బ్యాంగ్ ట్రీ హరియోసాంబ
సరికొత్తగా ఉవ్వెత్తుగా చెలరేగి చిందులేసైనా
శృతి మెత్తగా గమ్మత్తుగా గమకాలు అందుకోన ||సరికొత్తగా||

చరణం 1

[అతడు] హూ...ఏ అలుపెరగని పయనమే ఇది
హూ...ఏ ఒన ఒన ఒన డు ఇట్ మైవే
హూ...ఏ కలనిజమౌ సమయమే ఇది
హూ...ఏ కన కనకన మే కిట్ మైటే

చరణం 2

[అతడు] సుడి సుడిగాలై సుడిగాలై కదులుదామిలా రారా
చెల చెలరేగి చెల్లరేగి చరిత మార్చుదాంరా
మిసి మిసి తెరలే చెరిపేసి వెలుగుదారిలో పదరో
ఇది ఇది ఇదరో అగుమిదరో కలను నిజమె చెయరో

[అతడు] ఊ...ఏ పదునెక్కిన పంతమే ఇది
ఊ...ఏ లెమిలెమి లెమి షోయూ బైబే
ఊ...ఏ పడుచోళ్ళకు సొంతమే ఇది
ఊ...ఏ లెమిలెమి లెమి టీచ్ యుబైబే
చికి చికి తార చికి తార జగము నీదిలే పదరా
మనస్సును పెడితే దిగిరాద మిన్నులోని తార
పడి పడి లేచె పడిలేచె గుణము గొప్పదేలేర
కలతలు లేని కలిమేలే కొలత లేని సిరిరా

ఎదలో ఏవో

పల్లవి

[అతడు] ఎదలో ఏవో వ్యధలే ఉన్న పెదవే చిందే నవ్వులవాన
చెలిమికోరుతు మనవి చాటుతూ నిలబడేమిలా తమరిముంగిట
మీ కొండంత అండింక వెన్నెంతె మాకంటె కళకుతుళుకులవుతాం....
[కోరస్] ఒసాయో సైరోరే ఒసాయో సైరోరే ఒసాయో సైరొరో
ఒసాయో సైరోరే సైరొ సైరారో... ||ఎదలో ఏవో ||

చరణం 1

[అతడు] నీ తోటిసాహసం మాకిచ్చె ఉత్సాహం కావాలి ప్రతి నిత్యం మీరిచ్చెప్రోత్సాహం
మీ గుండెల్లో చోటుంటే మాపైనే జాలుంటే
మాలోన ఒకరంటూ మీరంతా అనుకుంటే
శతకోటి దండాలిలా తలవంచి తెలిపేమిలా
వరమిస్తె మీరే ఇలా ఓ వెన్నెల్లె మాకన్నుల ||ఎదలో ఏవో||

చరణం 2

[అతడు] బొమ్మలాగ మేమూ ఆడి చూపమా బుల్లిమనసులే మేందోచుకోమ
ఈ చిన్నదాని కాలి అందె తాళమెయ్యగా
అ చిన్నవాడి చిట్టి నడుము వంతపాడగా
పసి మొగ్గల్లో ఏందాగుందో ఎవరెట్ట పసిగట్టేది
దాగున్న తపనైన వెలికొస్తేగా వెలుగిచ్చేది
[కోరస్] ఇస్తేను అవకాశము దించై మా ఆకాశమూ కళకోసమే జీవితం
ఒ ఒ ఓ కళకేలె మేమంకితం ||చెలిమికోరుతు ||