పల్లవి
[అతడు]గెటప్ మార్చేశానే నీ కోసం చూడమ్మ చిన్నారి
మేకప్ వేసేశానే నీ కోసం నచ్చానా నాప్యారి
ఐసాదేఖో పిల్లా మెరుపల్లే దూకా ఇల్లా
హే...చందమామ పై ఓ గూడు కట్టానా
శాటిలైటు పై సినిమానే వెయ్యనా
దునియానే దున్నైనా... ||గెటప్ మార్చేశానే||
చరణం 1
[అతడు]కిలకిలమని నవ్వే చిలిపిగ నాకివ్వే
మెళకువలో నడిరాతిరిలో నీ పూజల్లొ నేనుంటానే
దగ దగ మని చూపె వదలనె ఇటువైపే
పగడాల మంచం మీద నిన్నే నేనే జోకొడతానే
టైటానిక్ అయినా ఈజీగా తెలుస్తా
టైంబాంబునైనా దర్జాగా మింగేస్తా
నువు కోరితె ఎవరెస్ట్ ఎక్కి ఐ లవ్ యు అంటూ అరచి
నా ప్రేమకు చాటింపు వేస్తా నీ ప్రేమను సాధించేస్తా
[ఆమె]జమకు జాతరా జాణరో జనకు చేరితి నీదిరో
ఆగుతానే రా...ఆడుకోవేరా ||గెటప్ మార్చేశానే||
చరణం 2
[అతడు]షకల కలక బేబి చకచక చకరావే
సహారా ఎడారుల్లొ స్విమ్మింగ్ పూలు తవ్వించేస్తా
లకముఖిడి లవ్వే టకటక రాసెవ్వే
అమెజాన్ అడవుల్లో అనకొండాతో ఉయ్యాలే వేస్త
కోదండరామ ఓ పరుపెయ్యరే కూనమ్మలాగ ఏదైనా చేస్తాడే
అమితాబ్‌కు చెయ్యాబచ్చన్ అంజిలికి లేడా సచిన్
ఇంకెందుకు నీలోక్వశ్చిన్ ఈ రోజే పోరా కొచ్చిన్
[ఆమె]అసలు హీరో నువ్వురా అసుకుమాని లేవరా నీదె ఈ రాధా...ఏలుకో రాదా ||గెటప్ మార్చేశానే||
Showing posts with label - సునిల్. Show all posts
Showing posts with label - సునిల్. Show all posts
కన్నుల్లోన ఏవో కదలికలాయే
కోరస్
[ఆమె]సీతాకోక చిలకల్లే తాకాడమ్మా చిన్నోడే
తుళ్ళిందమ్మ సిగ్గుల సిరిమల్లే ||సీతాకోక||
పల్లవి
[ఆమె] కన్నుల్లోన ఏవో కదలికలాయే
నిన్ను నన్ను కలిపే కథ మొదలాయే ||కన్నుల్లోన||
[అతడు] ఇవ్వాళ నామది ఇంకోల ఉన్నది
ఈడొచ్చి ఈటెలునాటినదేమో ||కన్నుల్లోన||
చరణం 1
[అతడు]హాయి సంతోషాలు పూసెనే ఈ ప్రేమ ఆమనిలో
కోయిలమ్మలలో కూసినే ఆపూల తోటలలో
[ఆమె]ఎంతో బాగుంది మాసం నా వన్నెలతోని జిన్నెలతోని
నా గుండె పొందింది కన్నెతనాన్ని ||ఎంతో బాగుంది||
[అతడు] సంపంగినీ సోకుల్లోని అందాలన్ని గంధాలయ్యే కాలం ఇదే ||కన్నులోన||
చరణం 2
[అతడు] జంట ఊరేగాలి కొంటెగా ఆకాశ వీధులలో
పంట పండించాలి వింతగా ఆ ప్రేమ సీమలలో
[ఆమె] సందెవెళ్ళల్లొ వాలి ఈ చల్లని గాలి అల్లరి గాలి
అపేది లేదంది వెచ్చని చోరి ||సందెవేళ్ళల్లో||
[అతడు] యాలొ యాలో అల్లేయాలో ముల్లోకాలే కల్లోకెళ్ళే ఆవేళలో ||కన్నుల్లోన||

చిన్ని చిన్ని ఆశలున్న
పల్లవి
[ఆమె] చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా
తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా
ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మెదే వాలి జుమ్మంటే
రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే
ఎలా నిన్ను ఆపను వయసా... వయసా...
చరణం 1
[ఆమె]అణువు అణువు అందమేలె నీలీ మేఘాలకీ...
ఆశ పడిన చందమామ అందరాదే మరి...
ఈ గమ్మత్తొ చేసి ఈ అందాలె తెచ్చి నా గుండెల్లో దాచాలి...
నా ఒళ్ళంత మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూర చేరాలి...
ఏమే చిలకా ఏమంటావే నీకంటే నేబాగుంటాలె
తెలుసా తెలుసా తెలుసా...||చిన్ని చిన్ని||
చరణం 2
[ఆమె]మిడిసి పడకే చిలిపి గాలి లాగినా పైటనీ...
ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికీ...
ఆ కొమ్మల్లొ పిట్ట కూ కుక్కూ అంటుంటే నా ఒళ్ళేమో జిల్లంది
నా అందాల రాజు ఓ అంబారి తెచ్చి రా రమ్మన్నట్టే ఉంది...
అరె తీరా చూస్తే ఏమీలేదు ఇంకా నున్ను ఊరించొద్దు
మనసా మనసా మనసా ...||చిన్ని చిన్ని||

రాజాధి రాజా వీరాధి వీర
పల్లవి
[అతడు] యే...రాజయోగం వచ్చిందయ్యో నీకూ...
యే... మంచిరోజులొచ్చాయిలే నేడూ...
[కోరస్] రాజాధి రాజా వీరాధి వీర నీకు వందనాలు
కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు
[కోరస్] నువ్వు అండగా మాకు ఉండగా రోజు పండగేలే
నిన్ను చూసిన మాకు పుణ్యమే అందాల రాముడ రార రార ||రాజాధిరాజా||
చరణం 1
[అతడు]పువ్వుల చొక్కా తొడిగా వంటే ఎవరీ మన్మధుడని అంటారయ్య నిన్ను
కళ్ళజోడు పెట్టావంటే సినిమా హిరోలాగే ఉంటావయ్య నువ్వు
గురువానీది ఆ సింహరాసి కాదా మొనగాళ్ళైన నీ కాళ్ళు మొక్కలేదా
[కోరస్]ఎందరెందరో మెచ్చినవాడు మా ఊరికే వచ్చాడు
ఊరంతా అదిరేలా విందులు చేయాలి
ఆకాశం అదిరేలా చిందులు తొక్కాలి ||ఊరంతా||రాజాధిరాజా||
చరణం 2
[అతడు]అన్న అదేంటన్నా అట్ట పడిపోయావ్
ఇందాకడ్నించి మీరేంచేత్త నార్రా
మిమ్మల్ని పొగుడుతూ పాడతానావండి
అద్ది అందికే దిష్టి తలిగి కిందడి పోయాను
ఒరేయ్ దిష్టి మొత్తం పోవాలి ఇప్పుడు తిడతాపాడండ్రా
కుదరదండి
ఏ
మిమ్మల్ని పొగుడుతూ పాడ్డానికే డబ్బులిచ్చారండి
ఓ...ఈ వెయ్యా తీసుకొని తిట్టేయండ్రా
అయితే ఒకే తిట్టండ్రా
చరణం 3
[కోరస్]సచ్చినోడా నీ యమ్మ కడుపు మాడ
నువు పక్కనుంటె ఊరకుక్క చచ్చినంత కంపు
ఓరి నాయనో ఓరి దిక్కుమాలినోడా నీ దిమ్మదిరిగి
దొంగకోళ్ళ చూపు చూడమాకు
హే పోరా పోరంబోక ఈ ఊళ్ళో ఉండమాక ||2||
[అతడు]అరె సిగ్గు ఎగ్గు ఉంటే నీకు మళ్ళీ ఇట్టారానే రాకు
పెంట నాయాల రేగోతికాడ నక్క నీ గుడ్డలూడదీసి
నిన్ను చెప్పుతోటి కొట్ట ||పెంట నాయాల||
ఆ పండిరా రేయ్ మీకు దన్నమెడతానురా బాబు
మీరు తిడతుంటే నామీద నాకే అసహ్యం ఏసేతుందిరా
ఫస్ట్‌దే కంటిన్యూ అయిపోండమ్మా
అలాగలాగే పాడిండిరా ||రాజాధిరాజా||

Subscribe to:
Posts (Atom)