యమహానగరి కలకత్తా పురి

పల్లవి

యమహానగరి కలకత్తా పురి - 2
నమహొ హుగిలి హౌరా వారధీ ||యమహా||
చిరుత్యాగరాజు నీకృతినే పలికెనుమది - 3 ||యమహా||

చరణం 1

నే పాడి పుట్టినచోట గీతాంజలి పూసినచోట పాడెదా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆ నందుడు చూపిన బాటనాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకులో వెయ్యి బంధం కడకు చేరాలి గమ్యం
కదలి పోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజీ బిజీ బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో ||యమహా||

చరణం 2

బెంగాలి కోకిల బాల తెలుగింటి కోడలుపిల్ల మాలిని సరోజిని
రోజంతా సూర్యుడు కింద రాత్రంతా రజనీగంధ సాగనీ
పదుగురు ప్రేమలేలేని లోకం దేవతామార్కు మైకం
శరన్నావలాభిషేకం తెలుసుకోరా కధలకు నెలవట కళలకు కొలువట
తిధులకు సెలవట అధిదుల గొడవట
కలకట నగరకు కిటకిటలో ||యమహా||

చరణం 3

వందేమాతరమే అన్న వంగా భూతలమే మిన్నా జాతికే కీర్తిరా
మాతంగి కాళీ నిలయా చౌరంగి రంగులదునియా నీదిరా
వినుగురు సత్యజిత్‌రే సితార యస్.డి.బర్మన్‌ గిటారా
ధెరీసాకి కుమారా కదలిరారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన ప్రియా
సుఖపిక ముఖ సుఖ రవళులతో ||యమహా||