పల్లవి
[అతడు] హిమసీమల్లో హల్లో యమగా ఉందీ బళ్ళో
[ఆమె] ముని మాపుల్లో ఎల్లోముని తాళల ఎల్లో
[అతడు] చలి చలిగా తొలి పలిగా ఈడే ధారపోసా
[ఆమె] చలి నినిగా కలివిడిగా అందాలారబోసా
[అతడు] అలకలూరి రామచిలుక పలుకగానే ||హిమసీమల్లో||
చరణం 1
సోసో కాని సోయగమే ప్రియ శోభనమా సుఖమా మీటుదుమా
[ఆమె] రాదా అంటే వందనమా అభినందనమా వయసంతా నందనమా
[అతడు] మోమమాటమైనా నవమోహనం
[ఆమె] చెలగాటామైన తొలి సంగమం
[అతడు] మది రగిలే హిమ మహిమ
[ఆమె] అది అడిగే మగతనమా నీదే కదా
[అతడు] పడుచు పంచదార చిలక పలుకగనే ||హిమసీమల్లో||
చరణం 2
మామా అంటే మా దేవుడే జత మానవుడే
పడనీడు ఎండపుడే
[అతడు] సాసా అంటే సావిరహే బహుశా కనరే నడిజాము జాతరలే
[ఆమె] వాటేసికుంటే వాత్స్యాయనం
[అతడు] పరువాల గుళ్ళో పారాయణం
[ఆమె] రవికలలే రచనా సుమా ఓఓ
[అతడు] సుమతులకే సుమశతమా నీవే ప్రేమా
[ఆమె] పెదవి ప్రేమ లేఖ లిపిని చదవగనే ||హిమసీమల్లో||