పల్లవి
[ఆమె] నీకై నేను,నాకై నువ్వు ఉంటే చాలు కదా -2
[అతడు] మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా - 2
[ఆమె] ఆకాశం మనం తోడు
[అతడు] ఈ నేలే మన నీడే ||నీకై నేను మనలో మనం||
[ఆమె] ప్రాణమున్నదీ నీ కోసం
ప్రేమ ఉన్నదీ మన కోసం
[అతడు] నువ్వు నేనుగా నేను నువ్వుగా మారిపోయే రోజు
ఇదీ ప్రాణమున్నదీ విడిచిపోయినా మన ప్రేమే మారనిదీ
[ఆమె] లోకాలే దాటి మనము పయనిద్దామా, ఈప్రేమ సాక్షిగా జీవిద్దామా
[అతడు] నీకై నేను . . .
[ఆమె] మనలో . . .
[అతడు] నేను ఉన్నదీ నీ కోసం నిన్ను చేరమన్నదీ ఈ క్షణం
[ఆమె] గూడు గూటిలో గోడ కట్టినా నెలవంకవు నీవేలే కాలి మువ్వలా దాని
గుండెలో కనుగొన్నది నీవేలే
[అతడు] కాలాలు ఆగిపోనీ ఓ నాప్రేం, ఈ క్షణమే తీరి పోనీ నా ఈ జన్మ
[ఆమె] నీకై . . .
[అతడు] మనలో . . .