స్వామీ! ఇదె - శరణాగతి

పల్లవి

స్వామీ! ఇదె - శరణాగతి
ఈ లీలాలేల నయా?
ననుగావరావయా! ||స్వామీ||
నీవేపతి, నీవేగతి,
నీవే నా జీవమయా!
పాలముంచిన, నీటముంచిన
నీదె భారమయా! ||స్వామీ||
జీవితాశా - నీవెకావా
అడియాస - చేయకయా
దయచేసి - బ్రోవవయా ||స్వామీ||