పల్లవి
యువతులు చూసి చూడకముందే అయిసవుతావా అబ్బాయీ
అయిసవుతావా అబ్బాయీ
విరహము నీకే శీతలమైతే
విరహము నీకే శీతలమైతే
వెచ్చని కౌగిట ఊచెదనోయి ||యువతులు||
చరణం 1
కనుచూపులతో పలుకరింపగా కందిపోతువా పాపాయి ||2||
ఉగ్గుపోసి, నీ సిగ్గులొదలగా
ఉగ్గుపోసి, నీ సిగ్గులొదలగా
తమలపాకుతో విసిరెదనోయి ||యువతులు||
చరణం 2
పెదవి కదపకే ప్రేమగీతమును మొదలుపెడితివా బుజ్జాం ||2||
మూగమనసే నీ మోజైతే ||2||
మాటాడక దరిచేరెదనోయి ||యువతులు||