మనసే ఎదురు తిరిగీ మాట నిలదూ

పల్లవి

[అతడు]మనసే ఎదురు తిరిగీ మాట నిలదూ
[ఆమె] కలిసే ఆశ కలిగి కునుకు పడదూ
[అతడు] మొదలైన నాపరుగూ నీ నీడతో పిలుపూ
[ఆమె] వడిలోని ఊహలకూ నీ స్నేహమే అదుపూ
[అతడు] ప్రణయానికే మన జంటమో తీగ కొత్తమైమరపూ

చరణం 1

[అతడు] త్వరలో మొదటి పరిచయం గురుతుందా
[ఆమె] సరిలే చేలిమి పరిమళం చెరుగుతుందా
[అతడు] చెలివైన చెంగలువా కలలోనే నీకొలువా
[ఆమె] చెలిమైన వెన్నెలవా నిజమైన నాకలవా
[అతడు] నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా

చరణం 2

[అతడు] రేకు మిసిరిన కదా చిలిపిసరదా
[ఆమె] అలలై ఎగసినది కదా వలపువరదా
[అతడు] మనసే తడిసి తడిసీ అలలు కరిగినదికదా
[ఆమె] అలకే మెరిసి మెరిసి తగుదారికానబడతా
[అతడు] వెతికే జతే కలసీ వయసు మరచి అగనందా కదు