నైజాం బాంబులు నాటుబాంబులు

పల్లవి

[ఆమె]నైజాం బాంబులు నాటుబాంబులు
అతిదులు మీరండీ ఆర్డరు వేయండీ
[అతడు] చక్కని బొమ్మలు చంద్రవంకలు చిలకలు మీరండీ
కోర్కెలు చూపండీ
[ఆమె] వదువు మా ఫ్రెండ్‌ ఆడీడవరుడు మావడండీ
[ఆమె] సేవలను పొందండి [అతడు] చేసుకోండి ||నైజాం||

చరణం 1

[అతడు] జర్ధాలూ పాన్‌ మసాలులు పట్టుకురండీ
జల్దీగా కోల్డ్‌ప్లాపులు కొనుక్కుతెండీ
[ఆమె] పానేసీ ముద్దాడితె చేదుగ ఉంటుందీ
పొగతాగితే మగతనమే ఉష్‌కాకంటుందీ
[ఆమె] పేలని బాంబులు పిచ్చి ముద్ధులు
బుద్దులు మీరండీ పద్దతి మార్చండీ

చరణం 2

[అతడు] ఉడకని పప్పులు నోటిగొప్పలు కోతలు
మానండీ మౌతులు మూయండీ
తొందరగా నల్లకొంగను తీసుకురండీ
తక్షణమే కొండమీది కోతిని తెండీ
[ఆమె] మసి పూస్తే మీరేమో కొంగవు తారండీ
ఆ మీ ఫ్రేండు ఉండంగా కోతెందుకులెండి
తింగరి బాబులు వెర్రికుంకలు గొర్రెలు
మీరాండీ బుర్రలు పెంచండీ
[అతడు] తిక్కల భామలు అరటితొక్కలు మేకలు మీరండీ
తోకలు ముడవండీ
మీరు ఆడాలండీ మాది మగజాతండీ తాలికట్టే
వేళా తలోంచాలి తప్పదు