వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాటా

పల్లవి

[ఆమె]వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాటా
[అతడు] సొగసా చేరుకో వరసే అందుకో నికిది తొలి వేగం
[ఆమె] ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా
[అతడు] ఓ... ఊహకందని భాషా నేర్చుకోమనసా
[ఆమె] ఓ... సామిరారా ప్రేమంటే ఇదేరా
[అతడు] నాసితారా ప్రేమంటే ఇదే...రా ||వయసా||

చరణం 1

[ఆమె] రేయిభారం రెట్టింపయిందీ లేవయారం నిట్టూరుస్తుందీ
[అతడు] రాయబారం ఇట్టేచెప్పిందీ హాయ్ భేరం గిట్టేలా ఉందీ
[ఆమె] మోయలేని ప్రేమంటే ఇదేరా
[అతడు] సాయమడిగే ప్రేమంటే ఇదేరా ||వయసా||

చరణం 2

[అతడు] తేనె మేఘం కాదా నీదేహం కూనేరాగం కోరే నాదాహం
[ఆమె] గాలివేగం చూపే నీ మోహం తాకగానే పోదా సందేహం
[అతడు] పాడమంది ప్రేమంటే ఇదేరా
[ఆమె] రాయమందీ ప్రేమంటే ఇదే ||వయసా||