పల్లవి
అగ్నిస్ఖలన సందగ్ధరిపు వర్గ ప్రళయ రధ ఛత్రపతి
మధ్యందిన సముద్యత్ కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి
తజ్జంతజణు, తద్ధింధిరన, ధింధిం తకిట నట ఛత్రపతి
ఉర్వివలయ సంభావ్యవర స్వచ్ఛంద గుణధీ ...
చరణం 1
కుంభీనికర కుంభస్తగురు కుంభీవలయపతి ఛత్రపతి
ఝుంఝూ పవన, గర్వాపహర విధ్యాద్రి సమధృతి ఛత్రపతి
చండ ప్రబల దోర్ధండజిత దుర్దండ భటతతి ఛత్రపతి
శతృప్రకర విచ్ఛేదకర భీమార్జునప్రతి ...
చరణం 2
దిగ్ దిగ్ విజయ డంకానినద ఘంటారవ తుషిత ఛత్రపతి
సంఘ స్వజన విద్రోహిగణ విధ్వంసవ్రతమతి ఛత్రపతి
ఆర్తత్రాణ దుష్టద్యుమ్నక్షాత్ర స్పూర్తీ ధీధీతి, భీమక్ష్మాపతి, శిక్షాస్మృతీస్దపతి ...