గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది

పల్లవి

[ఆమె]గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది
వచ్చిందయ్యో గుండెనాది గుట్టులాగిందయ్యో పండులాగి
[అతడు] గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పునాది
తగ్గించనా నొప్పినీది హాయి తెప్పించినా ఊది ఊది

చరణం 1

[ఆమె] తగిన వేళ తొలిసారి తెగని వేళమలిసారి
[అతడు] పడక వేళల ప్రతిసారి పగటి వేళల ఒక్కసారి
[ఆమె] నీ కోపతాపాలన్నీ తీరేలాగా నన్నే ఊపాలి బ్రహ్మచారి
[అతడు] నీ గోరు వంకల్లో చేరేవేళ నేనే అయిపోనా భామచారి
[ఆమె] అమ్మమ్మో అమ్మమ్మమ్మో అయ్యయ్యో అమ్మో వెనుక
[అతడు] అచ్చచ్చా చిచ్చో పిచో సిగ్గులకే సెలవిచ్చే వచ్చెయ్‌ వెనక
[ఆమె] చూపాలయ్యో నీది కాని ||గుండుసూది...||

చరణం 2

[ఆమె] నీకు బోలెడు అదిరింది నీకు గుప్పెడు కుదిరింది
[అతడు] ఎత్తు కుంతల పదునుంది ఉక్కుపోతల పని ఉంది
[ఆమె] మత్తుల్లో గమత్తుల్లో ముంచెత్తాలి నేడే తేనెల్లో ఈది ఈది
[అతడు] చాటుల్లో మాటుల్లో ఆడే ఆటల్లోనా మారాలి తేలి తేలి
[ఆమె] ఎన్నెన్నో ఇంకా ఎన్నో కావాలింకా హవా చురక
స్త్రీలంక చూడాలింకా నీతోనే కూడింకా ఛీపో అలక
[ఆమె] నచ్చావయ్యో ఉగ్రవాది నిన్ను చేసెయ్యనా జన్మఖైది ||గుండుసూది...||