పల్లవి
[ఆమె] సుమ్మమ్మా సూరియా సుమ్మమ్మా సూరియా
సూరంటూ రాయిలా నీవెంట నేనయా
నీ వెంట నేనయా నీ వెంట నేనయా
నీకు నాకు మధ్యన రగసుమేది లేదయా
రగసుమేది లేదయా రగసుమేది లేదయా
ఇద్దరికి తెలిసిన విషయమొకటి ఉందయ్యా
[అతడు] కధలో మలుపే కసిగా తిరిగేనయ్యా
[ఆమె] రామయ్యా వస్తావయ్యా [అతడు] సుమ్మా మసూరియా ||2||
చరణం 1
[అతడు] సుమ్మా మసూరియా సుమ్మామసూరియా
మాటలతో పెంచనా మందులేని తోపియా
మందులేని తోపియా సుమ్మామసూరియా
ముతక దుంటే చూపనా మధ్య రాత్రి మానియా
మధ్య రాత్రి మానియా సుమ్మా మసూరియా
తగ్గడానికుందిగా అందమైన ఐడియా
రెడియా స్టడియా సరుకులు దోపిడాయా
[ఆమె] రామయ్యా వస్తావయ్యా [అతడు] సుమ్మాయసూరియా ||2||
చరణం 2
సొగసరి సన్యాసం మంట గలిసేలేవయ్యా
మగసిరి విన్యాసం కంట పడినయా
దివికిట వేదాంతం బూడిదయే చూడయ్యా
సూక్ష్మంలో మోక్షం భోదపడినయ్యా
జగమే ఒక మాయ సుఖమే ఒక లోయ
అందులో పడిపోయా సుమ్మయసూరియా
వ్రతమే చెడినా ఫలమే దొరికెనయా
[ఆమె] రామయ్యా వస్తావయ్యా సుమ్మాయసూరియా ||2||