గల గల గల గజ్జెలు తొడిగిన రంగసామి

పల్లవి

[అతడు]గల గల గల గజ్జెలు తొడిగిన రంగసామి
నీ రోషమేలే మేస్తినొచ్చా గలా గల్లలుంగి
[ఆమె] కుర్‌ కుర్‌ కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి
నా మనస్సులో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి
[అతడు] చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగా వేడిక్కిచేసి
నవ్వులో నాజూకు తీసి నమిలేసి ||గల గల గల ...||

చరణం 1

[ఆమె] పండు కోయగలవా దానితొక్క తియ్యగలవా
తొక్కలా బిరుసెక్కిన నాతిక తీర్చగలవా
[అతడు] పండు పిండగలనే దాని తొక్క మొక్కగలనే
పక్కలో వంగ దిక్కునే రసమింక దించగలనే
[ఆమె] వలుచుకో వాటేసి వయస్సు వరహ [అతడు] అదరహొ అందాల ఆడతరహా
[ఆమె] జమాయించుకోరా దరువేసి ||గల గల గల ...||

చరణం 2

[ఆమె] పట్టు చూడగలవ యెద గట్టు డాట గలవా
గుట్టుగా రసపట్టులా చెలి ఉట్టి కొట్టగలవా
[అతడు] పట్టు పట్టగలనే యెదగట్టు దూకగలనే
గుట్టుగా ఊరొచ్చిన చిరు చట్టు పట్టుగలనే
[ఆమె] వింద కదరున్నారు నేను మినహ [అతడు] అందేరూ విన్నాను లేడి సలహ
[ఆమె] కవ్వించుకోరా తలుపేసి ||గల గల గల ...||