అరె తుల తుల

పల్లవి

[ఆమె] అరె తుల తులతులసి నీ చూరి తెలిసి వచ్చాను
తెరతీసి, మంచమేసి దుప్పటేసి
[అతడు] నిను కలికలి కలిసి, నీ గుండె గెలిసి వచ్చాను నీ
కేసి, గొళ్ళెమేసి, పద్దులేసి
[ఆమె] సి.సి.సి.ఇదె చూసి, సి.సి.సి.అదను చూసి, సిసిసి
మునగని ప్రేయసి
[అతడు] సి.సి.సి.సొగసు తీసి సి.సి.సి.వగలు వేసి సిసిసి
దాచుకొన్నాకసి ||అరె తుల తుల||

చరణం 1

[ఆమె] ఇంటి పేరు మార్చుకున్నా పోయినవన్నీ
తీర్చుకున్నా వయసు మళ్ళీ మర్చుకున్నా
[అతడు] ఇన్నినాళ్ళు మర్చుకున్నా, నిన్ను నాలో చేర్చుకోనా,
ఉన్నదంతా ఊర్చుకోనా, ఇల్లు అమ్మేసి, లౌగిళ్ళు అమ్మేసి
[ఆమె] పచ్చి పచ్చి పచ్చి అందాలు అన్ని తెచ్చి తెచ్చి తెచ్చి
నాలోన నిన్ను గుచ్చి గుచ్చి, గుచ్చి కవ్వించుకుంటా
పైనుంచి
[అతడు] వచ్చి వచ్చి వచ్చి నీ పంటిమీద గుచ్చి గుచ్చి గుచ్చినా
వేడిపొంగు పర్చి పర్చి పర్చి నే పళ్ళిపోను నీనుంచి ||అరె తుల తుల||

చరణం 2

[ఆమె] హా ఊబలాగా ఝల్లుమంటా, డవ్వెలాగా
ఘొల్లుమంటా తలుపులాగా వెళ్ళమంటా
[అతడు] మబ్బులాగా ఝల్లుమంటా మెరుపులాగా ఝల్లు
మంటా పిడుగులాగా ఘల్లుమంటా,నిన్ను వల్లేసి
నీపైన వల్లేసి
[ఆమె] నచ్చి నచ్చి నచ్చి నువ్వంటే నాకు పిచ్చి పిచ్చి నీవెంటే
నేను వచ్చి వచ్చి వచ్చి అందించుకుంటారోచేచి
[అతడు] వచ్చి వచ్చి వచ్చి నీ వెంటపడి బుజ్జి బుజ్జి బుజ్జి నీ
బుట్టలోన తెచ్చి తెచ్చి తెచ్చి ఆరేసుకుంటా దోబూచి ||అరె తుల తుల||