హల్లో బాయ్స్ హల్లో బాయ్స్

పల్లవి

హల్లో బాయ్స్ హల్లో బాయ్స్ మై హూ మిస్టర్ జీని
తీరుస్తా తీరుస్తా మీకోరికలేమైనా ఝల్లు మంత్రం
మేసి అడిగిందల్లా తెస్తా హాంఫట్‌టూ నింగిలోన
తారలైనాగాని పట్టుకొస్తా

I want be a Spider man Spider man Ok
I want be a Spider Catch me if you can

చరణం 1

[అతడు] గాలిలోన తేలిపోయే 3 చక్రాల సైకిల్ తెస్తా
నీటిలోన దూసుకెళ్ళే చిక్‌బుక్ రైలు చూపుతాచేతి లోన
కాలిపోయే ఏడువర్ణాల రైన్‌బో తెస్తా, జేబులోన నిండిపోయే
నీలి ఆకాశాన్ని ఈగల పుట్టుందంటే ఐస్‌క్రీం బుట్టలు తెస్తా
ఆనం కలిగిందంటే బిస్‌కేక్ వానలాగా పంపుతా కురిపిస్తా ||హలో బాయ్స్||

చరణం 2

క్లాస్ వరకు తీసుకెళ్ళే ఆటోమేటిక్ కంట్రోల్ తెస్తా
స్కూల్ బ్యాగ్ మోసుకెళ్ళే ఓతరాబు నీకై పంపుతా
దూరమున్నా ముందు చేరే ఫ్లైయింగ్ సాసర్ ఇస్తా ఎన్నడైనా
నన్నుచూపే చిన్ని టెలిస్కోప్ దింపుతా లో చూపు గీపు వద్దు
రోజూ నువ్వు రావాలి బైనర్ స్కోపే వద్దు ఇక్కడే కళ్ళముందు
నువ్వుండాలి