ఓ మారే ఓమారే ఓమారే ఇక నీకు నాకు హద్దు పొద్దు నోమోరే

పల్లవి

[అతడు] ఓ మారే ఓమారే ఓమారే ఇక నీకు నాకు హద్దు పొద్దు నోమోరే
[ఆమె] ఓ మారే ఓమారే ఓమారే నీతో ముద్దాటకి బుగ్గ సైడు తయారే
[అతడు] పిప్పిప్పి సన్నాయి పాడాలిలే పందిట్లో సందళ్ళే రేగాలిలే
[ఆమె] డుం డుం డుం భాజాలే మోగాలిలే ఊరంతా హోరెత్తి పోవాలిలే
[అతడు] ఏ పిల్లా పిల్లా పిల్లా పిడుగై రానా
ఏ అలా గలా గలాటాగా హత్తుకుపోనా
[ఆమె] ఏయ్‌ పులి పులి పులు వేటకు రాగా
అన్నీ గిల్లి సయ్యాటకి ఎత్తుకుపోరా ||ఓమారే||

చరణం 1

కాస్కోరాణి కధే మొదలెట్టగా కందిపోతావా కంగారు కావా
[ఆమె] ఖాజా రాజా తనే కబురెట్టాకా జారిపోతావా జమాయిస్తావా
[అతడు] కేరింతల్లో ఆరు నూరవుతావా
[ఆమె] గోరింతల్లో గోటి గాటవుతావా
[అతడు] చూపుల్లో చలిమంట రేపెడతావా సిగ్గొంచి పిలిస్తే చీ కొడతావా
[ఆమె] శ్రీరస్తు శుభమంటా ఊ కొడతావా వడి బియ్యం కట్టించే వరుడవుతావా
[అతడు] ఏ పిల్లా - - - ఎత్తుకుపోరా ||ఓమారే||

చరణం 2

కోరమీసం గుచ్చుకుంటే ఎట్టా లేత పరువాలు అమ్మో అనేలా
[అతడు] ఏదో మైకం తెచ్చుకోవే పిట్టా చురుకులో హయి ఆహ అనేలా
[ఆమె] బెల్లో పేనై నన్ను గిలిపెడతావా
[అతడు] పశు పూర్తినై నన్ను పడగొడతావా
[ఆమె] ముద్దార ముళ్ళేసి మురిపిస్తావా పొద్దుల్లో మెలేసే మొగుడవుతావా
[అతడు] ఏడేసి అడుగుల్లో నడిచొస్తావా ఏకాకి ఉపాసం చెడగొడతావా
ఏ పిల్లా . . . ఎత్తుకుపోరా ||ఓమారే||