పల్లవి
[అతడు]రావే నా చెలియా రావే నా చెలియా
రయ్యంటూ రావే నా చెలి
వారేవా చెలియా వయసయిన చెలియా
ఊరంతా గోలచెయ్యి
[ఆమె] మమతకు నువ్వు ప్రతిబింబం తల్లి కన్నా గారాబం
చిననాటి అనురాగం వయసయితే అనుబంధం
[అతడు] ఏ అవ్వా నా గువ్వా నువ్వింకా అందం దోచెయ్యి ||రావే||
చరణం 1
[అతడు] జీన్ఫాంటు వేసుకో లిప్స్ టిక్కు పూసుకో
నిజమయినా తలమెరుపు డై వేసి మార్చుకో
[ఆమె] ఓ లమ్మో ఏమి చోధ్యం నా వయసే సగమాయే
[అతడు] క్లింటన్ నంబర్ చేసిస్తాను గలగలమంటు
ఐలవ్‌యు నువ్ చెప్పెయ్
[ఆమె] నువ్వెవరంటే మిస్‌వరల్డ్ కాదు
మిస్ వోల్డ్ అని చెప్పెయ్ ||రావే||
చరణం 2
[ఆమె] ఓ... కంప్యూటర్ పాటలకు పులివేషం నువ్వాడు
ఎమ్.టి.వి చానల్లో సెక్సీస్తోత్రం నువు పాడు
టూపీసు డ్రస్సేసి సన్‌బాత్ చెయ్ బామ్మా
డిస్నీలాండు కళ్లాపు జల్లి
బియ్యపు పిండితో ముగ్గులు వేద్దాం
రాబామ్మారోడ్డు మధ్యన కొట్టే పెట్టి
గారెలు వేసి అమ్ముదామా ||రావే|| మమత||