పల్లవి
[ఆమె] ఏదో ఉందిలే ఏదో ఉందిలే దాస్తూ ఉన్నా దాగలేనిది ఏదో ఉందిలే
ఏదో ఉందిలే ఏదో ఉందిలే వాలు కళ్ళు మూసే ఊసు ఏదో ఉందిలే
నీ తలపుల్లోనా ఏదో ఉందిలే నీ చిరునవ్వుల్లో ఏదో ఉందిలే, నీ
అలికిడిలోని ఏదో ఉందిలే, ఉరవడిలోన ఏదో ఉంది ఏదో ఉందిలే
నా మన్మదుడా, ఓ చందురుడా నా ఇందురుడా మన్మధుడా ఏదో...
Something ఏదో వాయిస్ Something ఏదో స్మైల్
Something ఏదో స్టైల్ ఏదో ఏదో తడి తడి పొడి పొడి
తపనలలో, తనువుని తడిమిన తొలి దశలో
[అతడు] మనసులు ముడి పడు మధురిమలో
కుళుకులు మెళికల కధకళిలో
[ఆమె] తొలుత చూసా నీలో వాడి, వెలికి తీసా నీతో గూడి కరిగి పోనా నీతోఓడి
[అతడు] మరుపుతా నీ కళ్ళె లేడి, సిరులుతోని చేస్తా దాడి కుదురే చూడు నీతో జోడి ||నా మన్మధుడా||
ఏదో - - -
ఏదో ఉందిలే ఏదో ఉందిలే నీలో రోజు లేనే లేనిది ఏదో ఉందిలే Something
సిరి సిరి సొగసుల తమకం లో, తొలి తొలి వలపుల తికమకలో
[అతడు] తడబడు తనువుల అలజడిలో కనివిని ఎరగని కలయికలో
[ఆమె] పిడుగులే కంకాచ దారి అడుగు వేసే ఆరి తేరి ఒడికి చేరా ఏరికోరి
[అతడు] చెడువులే కట్టేసి నారీ, మడత పేచి వేసే గోరి ఒడుపు కోరి బారి బారి
ఏదో ఉందిలే
[ఆమె] - - - నా మన్మదుడా