పల్లవి
[ఆమె]నాటి గాళ్ - - -
[అతడు] నాటి గాళ్ నాటి గాళ్ నన్నే పిలిచింది నాతోటే ఎవ్రిడే ఉంటానంటోంది ||2||
ఫ్రామిస్ [అతడు] ఓ చెలియా ఐ లవ్ యు
ఫ్రామిస్ [అతడు] సఖియా ఐ లవ్ ఫర్ యు
ఫ్రామిస్ [అతడు] లైఫంతా లాఫింగ్సే లవ్‌లో పడితే ఐ లవ్ యు
మైడియర్ మైడియర్ స్వీట్ హార్ట్ మనలోని లవ్వేలే సోగ్రేట్ ||2||
చరణం 1
[ఆమె] బ్యూటి కంట్రి లాఫి ఎంట్రి అవ్వాంలంటే బిల్లే
పాస్పోటంటా ఫాట్లోడ్ లేవంటా
[అతడు] స్వీటి చిరుదూరాలే దాటి నిన్నే చేరి కల్లో నిన్ను అల్లుకునే ఫిట్‌సీట్ నేనంటా
[ఆమె] ఫోనంటు మరి నోనంటు నాలోన ఉండదుగా
ఒకటైతే మామూలైనా మనవైపే వాలునుగా
[అతడు] ట్రైనైనా ఎయిర్ పైనైనా స్టాపంటు ఉండునుగా
లవ్ బర్డ్స్ విహరిస్తుంటే ఏ సిగ్నలు మనలను ఆపదుగా
[ఆమె] మైడియర్ మైడియర్ స్వీట్ హార్ట్ మనలోనే లవ్వేలే సో గ్రేట్ ||2||
చరణం 2
[అతడు] చోటి హృదయంలోన చోటే దొరికిందంటే
టాటా బిల్ గేట్స్ కన్నా నే నే గ్రేటంటా
[ఆమె] డౌటే ఇక లేదంటే నువ్వే మరి నా జంట
లవ్‌లి లాకప్ లోన లాకై పొమ్మంటా
[అతడు] సన్ లైటే లేదంటే ఈలోకం కదలదుగా
సఖియా నీ సరి లేకుంటే నాప్రాణం నిలవదుగా
[ఆమె] నువ్వంటూ మరి నేనంటూ డిఫరెన్సే లేదుకదా
మనలోన లవ్ స్టార్ట్ అయిలే ఈ దునియా అంతా మనదేగా
[అతడు] మైడియర్ మైడియర్ స్వీట్ హార్ట్ మనలోని లవ్వేలే సో గ్రేట్