అతనొక్కడేలే అందర్లోను ఈ జీవితమంటే ఓ కోరిక లైఫే అతనొక్కడేలే

పల్లవి

[అతడు]అతనొక్కడేలే అందర్లోను ఈ జీవితమంటే ఓ కోరిక లైఫే అతనొక్కడేలే
అతనొక్కడేలే ఎవ్వరికైనా ఓదార్పును చూపే ఓ దారిని చూపే అతనొక్కడేలే
అతనొక్కడేలే అతనికి తోడు ఆనందంలోను అదే అయినను
అతనొక్కడేలే అందర్లోను తానొక్కడై కూడా ఉన్నను

చరణం 1

ఈ లోకమంతా మనలో ఉంది మనకోసం ఉంది మనతోడై ఉంది నీదంది
మది కోరుకుంది ఇస్తానంది నాకిస్తానంది కవ్విస్తానంది నేస్తమయ్యి
మనమొక్కరైతే వెంటే ఉంది మనసంతే అంది ప్రాణం లాంటిది
మన బాధ అంతా నాదే అంటూ నేనున్నానంటూ అన్నది

చరణం 2

ఓ చెలియా నాతో సాగావంటే కేకేసావంటే ఆకాశం కూడా అదిరిపోదా
నీ చెలి గుండెలో దాచావంటే భూగోళం కూడా భూపాలం తప్పి నిదురపోదా
ఏం చెయ్యాలన్నా నీతో ఉంది అడుగేసావంటే అడ్డే ఉన్నదా
నీ హద్దుల్లే నీవు వద్దన్నా నీ వద్దే అంటు చేరగా