పల్లవి
ఓయ్ నాన్ టైమ్ స్టార్ట్ అయ్యింది ఒక మంచి మాస్ సాంగ్
వేసుకుందామా 1,2,3,4, దడా పుట్టిస్తానే ఓ దడా పుట్టిస్తా
నా డాన్ అన్న పేరు చెప్పి దడా పుట్టిస్తా డాన్ బజా బాన్ కో -2
హే చెమట పట్టిస్తానే ముచ్చమట పట్టిస్తా. నా డాన్ అన్న ధమ్
చూపించి చెమట పట్టిస్తా డాన్ బజా...........
సాయం కోరి వస్తే చెయ్యందిస్తా , అన్యాయం చేయ చూస్తే
తలలే తీస్తా మంటల్లే నడిచొస్తా కన్నీళ్ళే తుడిచేస్తా
తెలుగు గడ్డ మీద అడుగేస్తే అగ్గె పూస్తాం భగ భగ బుగ్గే చేస్తాం
తెలుగోడంటే నీకు చూపించేస్తాం
దడా పుట్టిస్తా...
హే ధర దర ... కాస్కోరా మామ ఇక చూస్కోరా మామ
తప్పుకోరా మామ ఇక తప్పు ఒప్పుకోరా మామ
కత్తిలాంటి కళ్ళతోటి కనిపెడతాడు, పాములు ఇంకా ఎక్కడున్నా
పసి కడతాడు, దిమ్మ తిరిగిపోతది ఇక అన్న దెబ్బకు
దుమ్ము లేచిపోది అరె నీ యబ్బకు
మోసమున్న మాట వింటే మండి పడతాడు మమ మాస్ అంటే అతడే
కాస్కో పూబంతి మనసుందీ, పులిలాంటి తెగువుంది.
తెలుగు గడ్డ మీద చెయ్యేస్తే తెగబడి వస్తాం తలలే తెగ నరికేస్తాం
తెలుగోడంటే నీకు చూపించేస్తాం -2
దడ దడ పుట్టిస్తాం ..............
డాన్ బజా...................
దర దర దర మాట వినరా మామ నా మాట వినరా
మామ తేల్చుకోరా మామ నువ్వు తేల్చుకోరా మామ
ఉక్కుకండ నరాలు తోటి తొక్కేస్తాడు. తిక్కరేగేనంటే తాట తీసేస్తాడు.
వెనక ముందు చూడడు ఇంక ఎగిరి తంతాడు నువ్వు ఏడ ఉన్నా
అతడే వదలడు, బతుకు మీద ఆశ ఉంటే నువ్వే కనబడు. అన్న
రెచ్చిపోతే నీ పని చెడుగుడు. పొగరున్న చిన్నోడు పొగిడేస్తే పడిపోడు
తెలుగు నేల మీద చెయ్యేస్తే నిప్పులు కురిపిస్తాం మేము ఉప్పెనలా వస్తాం.
తప్పులు కడిగేస్తాం, తప్పదిక నరికేస్తాం
దడా...నా డాన్ ...