పల్లవి
[ఆమె]ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు
ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు ఉమ్మేఏ ఉమ్మ
[అతడు]ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దరలాంటి ముద్దే పెట్టు మూడే పెంచు
ముద్దే పెట్టు మూడు ముళ్ళు పడేటట్టు ఏ ఉమ్మా - - -
[ఆమె] తొలి తొలి ముద్దే తీరిందే నా తనువంతా తియ్యని గిలిగింత
[అతడు] మలి మలి ముద్దేపెడితే నా మనసంతా తియ్యని పులకింత తా తా - ఉమ్మా ఏ ఉమ్మ
[ఆమె] ముద్దే ... నున్నని నా బుగ్గలపై ముద్దు పెడితే ఆ నునుపంతా ఎరుపెక్కింది
[అతడు] అయ్యయ్యో
[ఆమె] ఎర్రని నా పెదవులపై ముద్దు పెడితే ఆ ఎరుపంతా మెరుపైంది.
[అతడు] అయ్యయ్యో
[ఆమె] నుదుటిన ముద్దు పెడితే పై పైకి వద్దంటూ చిన్న వేసేయ్యంట
[అతడు] నడుముకి ముద్దుపెడితే నడుమేదో గలాటా నాభికి ముద్దు పెడితే నవ్వుల పంటా
[ఆమె] కళ్ళోకి వచ్చేయ్, ఒళ్ళోకి వచ్చేయ్ గిల్లీ గిచ్చీ మళ్ళీ వచ్చేయ్ఉమ్మ ఏ ఉమ్మ
[అతడు] ముద్దే - - -
[ఆమె] మెత్తని నా పాదం పై ముద్దు పెడితే ఆ మైకంన తలకెక్కింది
[అతడు] అయ్యయ్యో
[ఆమె] తాపంతో తలపైనే ముద్దు పెడితే ఓరయ్యో అది ఎటు పోతుంది
[అతడు] అయ్యయ్యో
ఆగక ఓ ముద్దు, ఆపదకో ముద్దు అడిగితేనే ఇవ్వు అస్సలు ముద్దు
కన్నులకో ముద్దు, చుబుకానికో ముద్దు, మెడ ఒంపున ముద్దు ముద్దు
[ఆమె] అయ్యయ్యో ఆపై వద్దు అందాలయ్యో అక్కడ వద్దు ఉమ్మా హే ఉమ్మా
[అతడు]ముద్దే పెట్టూ ముద్దే పెట్టు ముద్దర లాంటి ముద్దే పెట్టు మూడే పెంచే
ముద్దే పెట్టు, మూడు ముళ్ళే పడేటట్టు ఉమ్మా
[ఆమె] కోరి కోరి పెట్టూ పెట్టూ పిలిచి పిలిచి మరీ పెట్టు పెట్టు కొరికి కొరికి
పెట్టు పెట్టు, తెరిచి తెరిచి పెట్టు పెట్టు ఉమ్మ హే ఉమ్మా