చెయ్యేస్తె ఆహ చిరు చెయ్యేస్తె

పల్లవి

[అతడు] చెయ్యేస్తె ఆహ చిరు చెయ్యేస్తె ఓహో
చిరు చెయ్యేస్తె చినిగి చినిగి చాటైపొద్ది
చిరు చెయ్యేస్తె చీకటంత వెలుగైపోద్ది
చిరు చెయ్యేస్తె చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే
చినిగి చినిగి చాటైపోది చిరు చెయ్యేస్తె చీకటంత వెలుగైపోద్ది
చిరు చెయ్యేస్తె చిలక కూడ చిందేస్తుంది...
నింగక్కడ నేలిక్కడ నువ్వక్కడ నేనిక్కడ బోడో మచిహై బోడోమచి హై బోడో మచి
హై బోడోమచి బోడోమచి బోడోమచి బోడోమచి
లబకుటపం లబకుటపం లబకుటపం లబ్‌డబ్ ||2||

చరణం 1

[అతడు] చేపకళ్ళ చిన్నది వస్తానని అన్నది...కళ్ళలోకి కళ్ళెట్టి ఏదొ ఏదొ చేసింది
కందిరీగ నడుముది సెగలు రేపుతున్నది నంగనాచి చిన్నది నన్ను గిల్లుచున్నది
ముందుకెళ్ళి ముందుకెళ్ళి ముందుకెళ్ళి మూడుముళ్ళు వేసి గదిలొకెళ్ళి గడిపెట్టాను
[కోరస్] మావ గదిలో కెళ్ళి గడిపెట్టిన తరువాత ఏం జరిగింది
[అతడు] ఏం జరిగిందా ఒకటే చీకటి ఒకటే లొల్లి ||చిరు చెయ్యేస్తె||

చరణం 2

[అతడు] కత్తిలాంటి పోరిని కై పెక్కించానులే కలరుకలరు పిల్లని నాకిస్తానన్నది
మూడు నెల్లు అయ్యింది ఇంకా నడుస్తున్నది ఆరు నెల్లు అయ్యింది అంతా నడుస్తుంది
తొమ్మిది నెల్లు తొమ్మిది నెల్లు తొమ్మిది నెల్లు అయిపోయింది టెన్షన్ నాకు మొదలయ్యింది
[కోరస్] మామ తొమ్మిది నెల్లు అయిన తర్వాత ఏం జరిగింది
[అతడు] ఒకటే సౌండు ||చిరు చెయ్యేస్తె||