పల్లవి
[అతడు] రా రా రా రా రమ్మంటున్న రణరంగల్లొ సిద్దంగున్న
చావోరెపో తేలాలిపుడే డ్యాన్స్
సై సై సై సై సైయ్యంటున్న సరదాపడితే రా రా కన్న
సత్తా ఉంటె నాతో చెయ్‌రా డ్యాన్స్ నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోన బావా అంటూ
ఊరంత హోరెత్తె సమయాన
భుం భుం భుం భుం భూమే అదిరె డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
దుం దుం దుం దుం దమ్మెరేపె డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
చప్పట్లు తాళెలేస్తు డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ ||రా రా రా||
జనమంత జై కొడుతుంటే డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
చరణం 1
[అతడు] జల జల జల కాగే రక్తం సంగీతం పాడగ
మెలికలు తిరిగే నరముల మెరుపు వేగాన్ని చూపనా
జర జర జర నిప్పుల సెగలే గుండెల్లో రేగగ
చిరుతై దూకి చురుకే చూపి నీ వేగం ఆపన
దిక్కుల్నే దిక్కరించగా ఆడేస్తా కథాకళి
నా నాట్యం చూసి తీరగా నేల చేరదా
నిండు జాబిలి డబ్బొకటే ఉంటే అవ్వదు డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
ఎవడబ్బ సొత్తేం కాదు డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
ఆ శివుడి తాండవమేరా డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
గతజన్మల పుణ్యమేర డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ ||రా రా రా||
చరణం 2
[అతడు] జర జర జర జర జర జర సాగాలి సూటిగ
ప్రతిభే ఉంటే పైవాడైన నిన్నాపలేడుగా
బరిలో గెలిచే సత్తాలేక వాకాలి తీసిన
నా స్థానంలో నిన్నోడించే ఘనుడే పుట్టాడుగా
ఒక్కడివే ఎన్ని పొందినా ఒంటరిగా మిగలవా
పదిమందిని పైకి లేపుతూ అందనంత పైకెత్తు కెదగరా
పోటీ ఎంతున్నాగాని డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
స్పోర్టివ్‌గా ఉండాలయ్యో డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
డమ్మోరి దమ్ముకుంటె డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
దాసోహం అంటుందయ్యో డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ ||రా రా రా||