పల్లవి
[అతడు] నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తాదే పట్టి పట్టి నరాలు మెలేసి
లవ్వులోకే లాగేస్తదే అసలేమైందో తెలియకుందిరో బాబోయ్ రాతిరంతా
కునుకు లేదు ఏమెట్టి కన్నానురో ఆ దేవ దేవ దేవ దేవ దేవుడా...
అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో చిచ్చుపెట్టి చంపుతోంది
ఆ దేవ దేవ దేవ దేవ దేవుడా...
చరణం 1
[అతడు] గంటలే ముంచలే నువ్వలా నవ్వమాకే ముగ్గులో దించకే
మూతలా పెట్టమాకే ఓరగా చూడకే జలగలా పట్టుకోకే బతకని నన్నిలా
ఇరుకులో పెట్టమాకే దేవుడా నామతి చెడిపోయెను పూర్తిగా అయినా బాగుంది
హాయిగా రాతిరంతా కునుకు ఏదోటి చెయ్యాల్రో ఆ దేవ దేవ దేవ దేవ దేవుడా...
మిషిల్లోనా పెట్టి నన్ను పిండుకున్నాదిరో కొట్టి కొట్టి దంచుతోంది
చరణం 2
[అతడు] ఏమిటి కలవరం ఎన్నడు చూడలేదే దీనినే ప్రేమని ఎవ్వరు చెప్పలేదే
యేటిలో మునిగినా ఎక్కడో తేలుతారే ప్రేమతో మునిగితే తేలడం వీలుకాదే
దేవుడా ఈ తెలియని తికమక దేనికో అరెరే ఈ ఎడబాటేఏమిటో రాతిరంతా
కునుకులేదు పుల్ ఒక్కటి కొట్టాలిరో ఆ దేవ దేవ దేవ దేవ దేవుడా...
ఒళ్ళు మొత్తం కుంపటల్లెమండుతున్నాదిరో లోపలేదో జరుగుతుంది
ఆ దేవ దేవ దేవ దేవ దేవుడా...