అరెరె అరెరె మనసే

పల్లవి

[అతడు] అరెరె అరెరె మనసే జారె అరెరె అరెరె వరసే మారె
ఇదివరకెపుడు లేదే ఇదిగో వరసే కాదే
ఎవరో కనునా వినదే ,తను బాలేదా కనదే
రోజూ వారెవా రోజూ నీ నామ స్మరణం - 2
సరగాం జీవం స్మరణం నీవల్లే - 2
చరణం 1

[అతడు]స్నేహమేరా, జీవితం మనకున్నా,
ఆజ్ మేరా ఆశలే కనుగొన్నా
మునుగులు ఎన్నైనా ముడిపడుపోతున్నా
ఇకసికలకు ఎన్ని నిమిషాలో
అనుకుంటూ రోజూ గడపాలా,
మది కోరుకున్న మధుబాలా
చాల్లే నీ గోల ||వారెవా||

చరణం 2

[అతడు]చిన్ని నవ్వే, చైత్రమై వస్తుంటే,
చెంత చేరే చిత్రమే చూస్తున్నా
చిటపట చినుకుల్లో తడిసిన విరుబొమ్మ
తెలుగింటిలోని తోరణమా
కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా
వరమా హైరామా ||అరెరె||