అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ

పల్లవి

[అతడు]అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ -2
అమ్మో అమ్మాయి అన్నీ ఉన్నాయి అందాలు
ఊరిస్తుంటే దారిస్తుంటే
[అతడు] ఆహ
[ఆమె] ఓహొ
[అతడు] ఆహా
[ఆమె] ఓహొ
[అతడు] అనకికా...
[ఆమె] అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ - 2
అబ్బో అబ్బాయి నావన్నీ నీవోయి అందంగా రాజేస్తుంటే కాజేస్తుంటే ఛీ ఛీ
[అతడు] ఓహొ
[ఆమె] ఛీ ఛీ
[అతడు] ఓహొ
[ఆమె] అననికా

చరణం 1

[అతడు] కన్నెజాజి పువ్వాక గుణితమేదో చప్పవా
[ఆమె] కోకా కేకా కగిలి కం కహ ... జామురేయి రావా జ గుణితమేదో చెప్పవా
[అతడు] జాన జోడి జోరుగా జుం జహ
[ఆమె] గుణమేదో తెలిసి ఈ గుణింతాలలో
[అతడు] అణువణువు మెరిసే నీ అజంతాలలో
సందు కుదిరాకా సమానం సంధి కలిసాకా
అమాంతం రాసుకోనా ఆడకులుకుల పలకలపై ||అ ఆ...||

చరణం 2

[అతడు] ఒక్కటయ్యేచోట నా సంతకాలే చెయ్యనా
[ఆమె] చేస్తే చేస్కో ముందుగా అడక్కు
[అతడు] పక్కలో ప్రతిపూట ఆ కవితలన్నీ రాయనా
[ఆమె] రాస్తే రాస్కో మధ్యలో ఆపకు
[ఆమె] గురువంటూ లేని ఈ పాఠాలలో
[అతడు] విసుగంటు రాని విన్యాసాలలో
[ఆమె] నేర్చుకున్నాకా సమస్యే తీర్చుకున్నాకా
సహాయం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మొదలెట్టు ... ||అ ఆ...||