పల్లవి
[అతడు] మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మ నీ మేలు కొమ్మని ||మన్మధుడే||
చరణం 1
[అతడు] ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు నిన్నటి వరకు
ఏడోరుచినే కనుగున్నానే నీ ప్రేమతో
[ఆమె] రుజిగల్ ఆ ల్రిమినాన్ ఖండు ఇన్నని వరియల్ ఇన్నని వరియల్
ఈరార్ మ్రుజియు ఉండెన్ దరియు నీ ప్రేమతో
[అతడు] నిన్నటి దాకా నాలుగు దిక్కులో ఈ లోకంలో
[ఆమె] ఈన్నమెరల్ నువ్వే దిక్కు ఎన్నో గుత్తిల్
[అతడు] నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని
[ఆమె] మాధవుడే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని
60 కేజిల చిలిపితన్నాని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
చరణం 2
రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతాద్దాలు
ఉందో లేదో చూడాలంటే నీనడుముని
[ఆమె] వందలకొద్ది కావాలంటా జలపాతాలు జలపాతాలు
పెరిగేకొద్ది తీర్చాలంటే ఈ వేడిని
[అతడు] లెక్కకు మించి జరగాలమ్మా మొదటి రాత్రులు
[ఆమె] మక్కువ తీరిక చెయ్యాలంటే మధుర మాత్రాలు
[అతడు] విన్నాను నీ హృదయవాణి వెన్నెలలో నిన్ను చేరని ||మన్మధుడు||