అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి

పల్లవి

[అతడు] అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి
ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి ||అమ్మడో||
[ఆమె] హాజరవ్వ వచ్చి తినిపించక మిర్చి
వాయినాలు తెచ్చి వడ్డించు వార్చి
[అతడు] ముప్పూట ముద్దొచ్చి మనువాడె మాటిచ్చి
[ఆమె] మేళాలు తెప్పించి ఊరంతా తిప్పించి
[అతడు] కోన దాటిందమ్మ కోటప్ప కొండయమ్మ
[ఆమె] కోరుకున్నానమ్మ కో అంటే పలికాడమ్మ
కోలు కొలోయమ్మ కొలుకోలు కోలోయమ్మ
డోలు డోలో యమ్మ ఢం డోలు డోలుయమ్మ ||అమ్మడోపచ్చి||

చరణం 1

[అతడు] పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్న
కోలో, కోలో యన్న కోలన్న కోలో
[ఆమె] మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా
డోలు డోలో యన్న డోలన్నడోలో ||పిల్లగాలి||
[అతడు] ఏరోజుకారోజు నామోజులెన్నో మరుగుతున్నాయిలే
[ఆమె] ఈ రోజు నారాజులో సెగలు ఎన్నో రగులుతున్నాయిలె ||అమ్మడు అప్పాచ్చి||

చరణం 2

[ఆమె] బక్కచిక్కి నడుమేదో బావురుమంటుంది
కోలోకోలోయన్న కొలన్న కొలో
[అతడు] అందమంతా అచ్చొచ్చి చిచ్చేపెడుతుంటె
డోలు డోలోయన్న డొలన్న డోలో
[ఆమె] ఏపూట కాపూట నీపాట నాకై పలకరించాలిలే
[అతడు] ఈ పూట నీపైట ఆచోటమాటే వినను అన్నావిలె ||అమ్మడు అప్పాచ్చి||