పెదవి దాటని మాటొకటుంది

పల్లవి

[ఆమె] పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగా వుంది అడగలేం త్వరగా
[అతడు] అడగరానిది ఏమిటి వుంది తెలుపనా సరిగా హొహొహొ
మనసు చాటున ఎందుకు వుంది తెరలు తీయి త్వరగా లలలా
[ఆమె] మనసు నిన్నే తలచుకుంటోంది వినబడదా దాని గొడవ
[అతడు] తలచుకునే అలసిపోతున్న కలుసుకునే చొరవలేదా
[ఆమె] ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగమరి
[అతడు] అందాల సిరి ఒళ్లొ ఇలా వచ్చేస్తే సరి హేహే ||పెదవి||

చరణం 1

ఇదిగిదిగో కళ్లలో చూడు కనబడదా ఎవ్వరున్నారు
[అతడు] ఎవరెవరో ఎందుకుంటారు నీవరుడే నవ్వుతున్నాడు
[ఆమె] ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపికల
[అతడు] బాగుందికాని నీ కోరిక కల్లయితే ఎలా ||పెదవి||