యమ్మా యమ్మా యమ్మా గుమ్మా గుమ్మా ముద్దుగుంది ఈ భామ

పల్లవి

[అతడు]యమ్మా యమ్మా యమ్మా గుమ్మా గుమ్మా ముద్దుగుంది ఈ భామ
చుమ్మ చుమ్మా చుమ్మా యమ్మా ఇచ్చుకోవే ఈ చుమ్మా
సోకు చూస్తే చాకిలెట్టు ఊరుతుందే నా జోరు (యమ్మా. . .)

చరణం 1

[అతడు] నీపెదవి పైనున్నా పుట్టుమచ్చని చూస్తుంటే పిచ్చెక్కిపోతున్నది
నీ నడుము మడతల్లో పుట్టుమచ్చని నేనై నీ పైన వాలిపోని
ఏడేడో దాచినా నీ పుట్టుమచ్చల అడ్రస్సు తెలుసునాకు
మెడకింద ఒక్కటి తొడపైన ఒకటి అబ్బబ్బో ఎన్ని చెప్పను
[ఆమె] రావయ్యా సరాసరి చేసేసి ఒడి ఒడి పరుగురిలో నా పరువు తియ్యమాకు
నాపైన పడి పడి చేసేసి హడాబిడి నా ఒళ్లో పడి గురి పెట్టమాకు
[అతడు] అయ్యోయమ్మా ఇచ్చుకోవే చుమ్మా
[ఆమె] హాయ్‌రే హయ్‌రే మయ్‌రే రమా ఏమిటి నీ హర్యానా
చాల్లే చాల్లే చాల్లే రామా గుట్టు తియ్యి గండు చీమ

చరణం 2

[ఆమె] లేలేత గుంది నీమీసము లేటేస్టు స్టైలంటే నాకిష్టము
నువ్వెందు గుడి వస్తే పెంచు గడ్డము అదిరిపడిపోదా ఈ ఆంధ్రదేశము
సిభాను క్లాసులో నువ్విచ్చే ఫోజులో శివలాగా కనిపించావు
నీ నడక తీరులో కొట్టేటి స్టైలులో నా కెంతో నచ్చేశావు
[అతడు] అబ్బబ్బో అలామరి మెయ్యెద్దే నన్నుమరి నేనింకా అందల్లో చిన్నవాడ్ని
ఏదేదో అది ఇది అనుకుంటూ నువ్వు మరి చెప్పొద్దే నాకింకా కొత్తకహాని
[ఆమె] రార రార రార నీదేలేరా రోజు (యమ్మా. . .)