ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు

పల్లవి

[ఆమె] ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు
[అతడు] అప్పుడప్పుడు జరిగినప్పుడు తొందరమ్మ పైట పందిరేసినప్పుడు
[ఆమె] ఉంది గుప్పెడు గుట్టువిప్పడు గొంతువిప్పలేని గోలుందిబోలెడు
[అతడు] పిల్లవేలెడు సోకు సోలెడు చీకటేల కోరుతుంది చిలకకొట్టుడు ||ఎప్పుడు||

చరణం 1

[అతడు] నడుమాచేతికిరాదు నడిచి చెంతకురాదు గడిచేదెట్టాగొపొద్దు
[ఆమె] అడిగే అల్లరివాడు పడుచుపిల్లికితోడు మెడని మీటేస్తాడు
[అతడు] న్యూజిలాండ్ లో నూజివీడులా లవ్ రసాల బారసాల జరుగుజోరులో
[ఆమె] బలచంద్రుడు నేల ఇంద్రుడు కసికొద్ది రసమంతా కాజేస్తాడు ||ఎప్పుడు||

చరణం 2

తడిసే వంటిని చూడువిసిరే వన్నెలు చూడు
రగిలే ఈడుని చల్లార్చు
[అతడు] కనుల పాపల జోడి కలిసే చూపులవేడి తెలిపే వలపుల సారీ
[ఆమె] జీన్స్ లాండ్‌లో జేమ్స్ బాండ్‌లో ట్యూన్స్ పాడి గిల్లుతాడు బుల్లి కృష్ణుడు
[అతడు] పడుచుగోపిక పంచదారిక కొనతీపితినిపించేదేనాడింక ||ఎప్పుడు||