స్టాప్‌....బీటుబాగుంది కాని బాస్‌కి మాసైతె బాగుంటుందికదా

పల్లవి

స్టాప్‌....బీటుబాగుంది కాని బాస్‌కి మాసైతె బాగుంటుందికదా
స్టాప్‌....మాసేంటి క్లాసేంటమ్మా - బాస్‌కి ఏదైనా సూపరే
రెండూ కలిపికొట్టం డెహే ఏం బాసు ఒకె లెట్స్ డూఇట్
ఏ సందేపొద్దాలతాండే దీని దిమ్మతియ్య గుమ్మేగుమ్మెతుతాండే
ఒళ్ళే వేడెక్కుతాండే వీడి తస్సదియ్య ఒళ్లోకి లాగుతాండే ||సందే||

చరణం 1

ఏ వస్తవా వస్తవా చేనుగట్టుకొస్తవా
ఇస్తవా ఇస్తవా చెరుకుముక్కలిస్తవా
ఏయ్ చెంతకొచ్చి జారుకొకె చింతామణి
చింతకొమ్మచాటు కొమ్మనైన ముద్దులీవె రమణీ
ఏయ్ ఒట్టేపెట్టేసి మాట తప్పుతాండే నన్ను ఇట్టా ఊరించి వెంట తిప్పుతొందే
పొద్దు పొద్దంత చూపుతాండే నన్ను ముద్దేపెట్టంటు
గొప్ప చెప్పతాండే ||సందే||

చరణం 2

ఏ ఓ. కన్నె కందిరీగ నీ సోకుచూస్తె నాకింత తొందరేగ
నీతోటి జంటగా నా నోరుపండగా రేయంత నీఒళ్ళొ పంబరేగ
ఓ కొంటె తేనెతీగ నీ కోరికంత నా బుగ్గనొక్కుడేగ
నా గోరువెచ్చగ నీ గోరు గిచ్చగ నీ ఆశతీరేది అప్పుడేగ
హే... వస్తవా వస్తవా నే పత్తిచేను కొస్తవా
ఇస్తవా ఇస్తవా చింత చీకులుస్తవా
ఏయ్ కోరికోరి అడిగినట్టు కోమలాంగి నాటుకోడికూర
పంపుకుంటె పీకదాక మింగి...
హేయ్ కొంగే ఇమ్మంటె పిల్ల గొనుకుతాందే
పిట్టనడుమే ఇమ్మంటే అబ్బ నసుకుతాందే
చెంగే వదలంటు వెర్రి చూస్తాండే మొగలు పొంగు ఈడల్లె పైకి దూకుతుందే

చరణం 3

నూరుళ్ళు అందగాడ నోరూరిపోయె నిను చూడమంచకాడ
నువ్వుంటే ఎక్కడ నేనుంటే అక్కడ పెడతాను నాకన్నె పాలమీగడ
సిరిమల్లె చెట్టు నీడ నువ్వొస్తనంటె కట్టిస్త కనకమేడ
హేయ్ పెట్టేసి తలగడ చుట్టేసి ఎడపెడ తెల్లార్లు చేసేస్తపూలరగడ
అరె... వస్తవా వస్తవా నువ్వు చేనుకొస్తవా
ఇస్తవా ఇస్తవా నాకు చిమ్మిరుండలిస్తవా
చిమ్మిరుండలెన్ని తెచ్చి నోటికిచ్చిన అబ్బచేదు అంటు
పైట వంకచూచుకుంటు చెంగున ఆ...
పిల్ల పక్కేయమంటు గిల్లుతాండే నన్ను ఎల్లాగల్లేసి రెక్కుగుచ్చుతాండే హే...
హే... పట్టే పట్టాని అటక దింపుతాందే ఉగ్గు పట్టేపట్టేయమంటు చంపుతాందే ||సందే||