పల్లవి
తెల్లారిందోయ్ . . . తెల్లారిందోయ్ . . .
తెల్లారిందోయ్ మావో మావా చందమామ ఎలిపోయింది మేల్కొందామ
అర ఒక గిత ముగిసిందనుకుంటే తానే తందాన
మరోటి మొదలయిందయ్యో తానే తందాన
ఏయ్ పైసల్ కోసం పడి చచ్చే ఏ మనిషికైనా
మనసు విలువ తెలియాలంటే ఇక జామంతర్ దేనా ||తెల్లారిందొయ్||
చరణం 1
అరె స్టెతస్కోప్‌తో టెస్ట్‌లు చేసే డాక్టరు కాదయ్యో
వీడు మైక్రోస్కోపులా మనసును మొత్తం చదివేస్తాడయ్యో
ఓయ్....టెలిస్కోపులో చూస్తేగానీ అందని వైద్యం కాదయ్యో
ఇది బయోస్కోప్ సినిమాలాగ చాలా సులువయ్యో
వద్దురా హోమియోపతి వద్దురా అల్లోపతి
మునిషి సంతోషానికి ప్రేమేగతి ||2|| ||తెల్లారిందోయ్||
చరణం 2
తెల్లారిందోయ్ మావో మావా అరెషాక్మీద షాక్స్తారా లింగం మావా
నానుండి తప్పించుకోలేవు తానేతందాన
ఈ టెన్షన్‌తో పాపం నీకు పట్టుదునిద్రైన
ఎంతదూరం వెళ్తొవాచూస్తా తానేతందానా
నీ గుండెల్లో కాలింగ్‌బెల్ కొట్టా తలుపుతియ్యరా మావా ||వద్దురా|| ||2||
హేయ్ మావా ఓమావా ఓ మావ మావ మావ ||2||
తెల్లారిందోయ్ మవో మావ . . .