వోయ్‌ అమ్మాడి మమ్మమమ్మారే

పల్లవి

వోయ్‌
అమ్మాడి మమ్మమమ్మారే :వోయ్‌
అందాలు గుమ్మగుమ్మారే :వోయ్‌
పిల్లేమో దుమ్ముదుమ్మారే       :వోయ్‌
బుగ్గేమోమ మొగ్గమజారే :వోయ్‌
ఒళ్ళంతా పళ్ళబజారే :వోయ్
తప్పించే మస్తుబహరే :వోయ్
హైత్తలకా హైత్తలకా హైత్తలకా హయ్
ముందెనకా చూడదికా అనుకుంది చెయ్ ||అమ్మాడి||

చరణం 1

మస్తు మస్తు సొగసు లాడి మనస్సు కుదుపు వన్నెలేడి
వయస్సు వంపు నాట్యమాడి చేస్తువుంది మెరుపుదాడి
ఒక్కసారి అబ్బదీని ముగ్గులోపడి ఇలా కన్నెఒడి
మజా మెలికపడి జడి ఈడు జోడు ఆడుకోన దుడుకు కబాడీ
హైత్తలకా హైత్తలకా హైత్తలకా హయ్
ముందెనకా చూడదికా అనుకుంది చెయ్ ||అమ్మాడి||

చరణం 2

నడుము చెరుకు గడలమూట నమలకుండ ఉండేదెట్టా
పలక జామపళ్ళ బుట్ట సరుకు చూస్తె ఆగెదెట్టా
సందెకాడ వస్తెనంటి కందిచేలుకే
ఇలా లాలిస్తూ అలా పండిస్తూ మహరాజల్లే గడుపుకోన జామురాతిరే
హైత్తలకా హైత్తలకా హైత్తలకా హయ్
ముందెనకా చూడదికా అనుకుంది చెయ్ ||అమ్మాడి||