పల్లవి
సు సు సూరియానా ఒక్కసారి ఆడు అన్నా
దుమ్ము లేచిపోవాలి ఊరువాడా ఉల్లాసంగా, ఉత్సాహంగా - 2
నిన్ను మాతో కలిపాడు దైవమే అనుబంధంగా
అన్న నీకే ఇస్తాము ప్రాణమే ఆనందంగా
Many Many Happy returns to you సూరియానా ||2||
సూరిగా నువ్వురా మనం ఫ్రెండ్స్అవుదాం మగనిగస -
అందగత్తెలుంటేనే గుండె నిండ నువ్వేలే
నిండు చందమామంటే నువ్వేలే నువ్వేలే
పేదవాళ్ళ మనస్సుల్లో దేవుడల్లే నిలిచావు
పేటలోని జనమంతా నీ వాళ్ళే నీ వాళ్ళే
ఎంత పుణ్యమో మరీ, మనసు మురిసి పోయెలే ఇంత మంది
ఉండగా నాకు ఎదురు లేదులే
Wish you happy Birthday to you సూరియానా
తళుకు తళుకు---------డుంటకా డిగాలే
హే బయ్యా బయ్యా సూరి బయ్యా దికాలో---
స్నేహమంటి నీవెలో, త్యాగమంటే నీదేలే వెన్నెలంటి నీ
మనసుకు జోహరే జోహరే
ఆప్తులు ఎవరు లేరంట, ఆస్తులేమి వద్దంటా, అన్న నువ్వు
తోడుంటే చాలంటా చాలంటా
నేల్ తల్లి సాక్షిగా నాకు అన్నీ మీరులే
ఎన్ని జన్మలెత్తినా మిమ్మూ వీడి పోనులే
Wish you happy Birthday to you సూరియానా