సామజవరగమనా సాధుహృత్

సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ

చరణం 1

ఆమని కోయిలా ఇలా నా జీవనవేణువు లూదగా
మధురలాలసల మధుప లాలనల పెదవిలోసి మధువులాను
వ్రతము పూని జతకు చేరగా నీసాదనీ మదాగమా
నిసాదని మదాగమా సమమగ గదదమ
మనిసద నసదమ గససని నిగగస
సనినిద దనినిస మదదని గమదని గమదని
సనిద మగసా
||సామజవరగమనా||

చరణం 2

వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
మదిని కోరికలు మదన గీతికలు
మదిని కోరికలు మదన గీతికలు
పరువమంత విరుల పాన్‌పు పరచి నిన్ను
పలుకరించగా గమా గమదమగమా గమనిద
మదా మదని సద సీని సీని
గమ దాద దాద మద నీని నాదమగ సా...
సాని పాదా పాగా మాదా
సామా దానీ గామా దానీ
మదానీసా మదానీసా దాని సాగమా ఆ...శారదా