స్టైలే స్టైలే

[అతడు] కోసల్యా సుప్రజా రామాపూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్థూలూ కర్తవ్యం దైవ మాహ్నికమ్
కోరస్ [అతడు] ఏంటీ మనోడు ఇరగదీస్తాడనుకుంటే శ్లోకం పాడుతున్నాడేంటీ
అతను ఫస్ట్ అలాగే స్టాట్ చేస్తాడు సార్
అమెరికా చూసినా అస్ట్రేలియా చూసినా న్యూజిలాండ్ చూసినా
న్యూయార్కు చూసినా ఆడచూసినా ఈడచూసినా ఏడచూసినా
నాటు డాన్సు నాకు తగల్లేదు గోవిందా...
గోవిందా ఇప్పుడు స్టాట్ చేయమంటావా

పల్లవి

[అతడు] తెలుగోడి స్టైలే నాటు కొట్టుడు బీటే దుమ్మురేపే డ్యాన్సే స్తైల్ బేబి జిందాబాద్
స్టైలే స్టైలే నాటు స్టైలే వేసే స్టెప్పే స్టైలే స్టైల్ బేబి జిందాబాద్
స్టైలే స్టైలే అదిరే స్టైలే ఇది అందరి స్టైలే
అమెరికానే చూసినా ఆస్ట్రేలియా చూసినా
నాటు డ్యాన్సు లేదురా నాటు డ్యాన్సు లేదురా
న్యూయార్కే చూసినా న్యూజిలాండె చూసినా
అక్కడ కూడా లేదురా అక్కడ కూడా లేదురా
బెజవాడ గోవింద గుడివాడ గోవింద కొండపల్లి చిత్తూరు పుత్తూరు
వరంగల్లు పాలకొల్లు అనకాపల్లి ఎక్కడ చూసినా ఆ డ్యాన్సే
స్టైలప్పల రాయుడో స్టైలప్పల రాయుడో
రాయుడో రాయుడో రాయుడో రాయుడో
చెంబప్పలరాయుడో చెంబప్పలరాయుడో
ఆడరో ఆడరో డో డో ఆడరో "స్టైలే స్టైలే"

చరణం 1

[అతడు]మా గుంటూరులో గోంగూర చాలా ఫేమస్సు
మా కాకినాడ కాజా స్వీటు ఇంకా ఫేమస్సు
మా తెలుగమ్మాయి చీరేకట్టు ఎంతో ఫేమస్సు
మా నందమూరి తారకరాముడు ఇంకా ఫేమస్సు
నాంచారమ్మో నాంచారమ్మో నాంచారమ్మో నాముద్దులగుమ్మ
నాకు తెలుసమ్మో నీ వేషాలమ్మో
[ఆమె] ఏమిటి తెలుసు నీకు
[అతడు] పండులాగ ఉందిరో పండులాగ ఉందిరో ఉందిరో చూడరో చూడరో
చూసి నువ్వు పిండరో చూసి నువ్వు పిండరో
పిండరో పిండరో రో రో పిండరో ||స్టైలే స్టైలే||

చరణం 2

[అతడు] మా హైద్రాబాదు బిర్యానంటే ఎంతో ఫేమస్సు
మా నెల్లూరులోనే చేపపులుసు చాలా ఫేమస్సు
మా తిరుపతిలో పెద్ద పెద్ద లడ్డు ఫేమస్సు
మా మోగాస్టార్ యువసామ్రాట్ ఇంకా ఫేమస్సు ||నాంచారమ్మో ||స్టైలే స్టైలే||