పల్లవి
{అతడు} అ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం, ఈలకొట్టి లాగుతారు ఆంధ్రా జనం
ఉ అంటే ఉంగాపురం, ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తుపల్లం గేలమేస్తే వాలుతారు కుర్రాకులం ||అ అంటే||
చరణం
[ఆమె] పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైటజారుడు ఎక్కువాయరో
ఆనాగు చేరినా ఈ నాగు మారినా పై నుంచి పిడేలు అగునా
వోరి వయ్యారి గయ్యాళి దేవుడో ఓరకంట చూపుతోనే చంపుతుంటడు
వోరి వయ్యారి గయ్యాళి దేవుడో గాలితోటే గాలమేసి లాగుతుంటడు ||అ అంటే||