పల్లవి
[అతడు] చుర చుర చిచ్చుబుడ్డి అమ్మో చిన్నది బంగరు కడ్డి రెండో స్టెప్పు వేస్తే
తట్టి ఆటంబాంబు పిల్లకు చుట్టి ఢమాల్ ఏ ఢమాల్
[ఆమె] సర సర సర విష్ణు చక్రం అమ్మో వేసి మధుమంత్రం ఇటాలిపో
పట్టానంటే ఆడపిల్లా బెదిరిపోడా ఢమాల్ ఏ ఢమాల్
[అతడు] గుట్టు చప్పుడు చెయ్యకే కొంటె జాంగిరి
నడుము భలే ఉన్నదే నాట్యమంజరి
రాకెట్ మల్లె వస్తానే బుజ్జి పాపా ||2||
రావే రావే ఇట్టరావే సోకుపట్టి పటానివే
బస్తికోడి మస్తీ కోడి ఢీ ఢీ ఢీ
[ఆమె] & [అతడు] దీపావళి దీపావళి హ్యాపి హ్యాపి దీపావళి ||2||
మొట్టమొదటి దీపావళి దీపావళి ||చుర చుర . . .||
చరణం 1
[అతడు] పాముపిల్లవోలె నువ్వు ఎగిరి పడుతుంటె
కట్టి పట్టిలేకా బుగ్గ పిండనా
[ఆమె] ఊదు అత్తిమల్లె నువ్వు ఒడిని మీటితే
కొంచెం కొంచెం నేను కలిసిపోవనా
[అతడు] అమ్మి ఓలమ్మి కరిచిపట్టనా అదిరేలా నిన్ను కరగపెట్టనా
[ఆమె] అబ్బదేరబ్బా లొల్లిపెట్టకు అవునన్నా కాని ఆడ తడమకు
[అతడు] గమ్మునున్న స్వర్గం ఊది కెలికితే
కోడిపోయె గుడ్డుపోయె అన్నీ పోయె ||2|| ||చుర చుర . . .||
చరణం 2
[అతడు] తనకు మల్లె పువ్వుల్లాగా నువ్వు మారితే జతగా ఉండి నేను
మెరిసిపోదునె
[ఆమె] ఏ జిగి బిగి బాకునువ్వు మెరుగుపెట్టితె వచ్చి ఒళ్ళో నేనే ఈలవెయ్యనా
[అతడు] వద్దొద్దే పిల్లా ఆశ పెట్టాద్దే పరువాన్ని తడితే పారిపోవద్దే
[ఆమె] నువ్వు జగతంత్రి పిల్లాడివి మాట మార్చకోయ్ పువ్వటి పిల్లా
సిగ్గుతియ్యకోయ్
[అతడు] గమ్మునున్న శంఖం ఊది కెలికితే
బుగ్గపోయె కొంగు పోయె ఛాన్సే పోయే ||2|| ||చుర చుర ...||