పల్లవి
[ఆమె]మన శీనుగాడు భలే పాటగాడు పాటగాడే కాదు భలే ఆటగాడు
పదకొండో ఏట నాకు వయసొచ్చింది ఒంటికీ పసుపుపడింది
పన్నెండో ఏట నాకు కలిసొచ్చింది కంచి బైటపడింది
పదమూడు చదువుకేమో బ్రేకు పడింది
పధ్నాలుగు పెదవికి లిప్స్టిక్ పడింది
పదిహేను ఈడొచ్చి పదహారు మూడొచ్చి వస్తుంటే శీనుగాడి కంటపడ్డాను
శ్రీరాముల కొడుకే వీడికెంతటి దుడుకే వాడి స్టైలుని చూడు వాడి స్టెప్పును చూడు
[అతడు] పదహారు నూగుమీసం వచ్చేసింది ఒంట్లో వెదరువాలింది
పదిహేను నాగస్వరం ఊదేసింది మొగలిపొదను కోరింది
పద్దెనిమిది ముత్యమంత మొటిమొచ్చింది
పంతొమ్మిది పేరెంట్సుకి గుర్తొచ్చింది
ఇరువైలో సూటేసి అత్తింటికి విజిలేసి వస్తుంటే పాడుపిల్ల బైటపడింది
కన్ను కలిపేస్తానే నడుము నలిపేస్తానే
దుమ్ము దులిపేస్తానే ఇంక వెళ్ళొస్తానే (పదకొండో. . .)
చరణం 1
[అతడు] లేలత బుగ్గలో వేరేలా సిగ్గులు శృంగారం నడుములో ఎన్ని మడతలో
[ఆమె] దానిమ్మ తోటలో ఆదమ్మని ఆటలో ఇద్దరము ఏకామైతే ఎన్ని అలుపులో
[అతడు] దాయిదామ్మా చాలు పోమ్మా కిస్సులంటూ తడబడతావు
[ఆమె] హయ్యోరామ ఏమి మామ ముట్టుకుంటే బుసకొడతావు
[అతడు] ఒకమస్తా పడితే సోకు సొతైపొద్ది
శీను చెయ్యేపడితే చిరిగి చాటైపోద్ది (పదకొండో. . .)
చరణం 2
[ఆమె] ఏందబ్బా సుందర మా ఊరు బందర ఆడదిలా అడుగుతుంటే ఎలా తొందర
[అతడు] దోర నిమ్మపండురా జోరు మీద ఉందిరా ఉలుకు కులుకు ఎక్కువై ఎగురుతుందిరా
[ఆమె] బవగారు బాగున్నారు ఆడుకోరు వద్దన్నారు
పదహారు కొత్తకారు ఎక్కమంటే దిగుతున్నారు
[అతడు] మస్తా బ్యాచి కొడితే సోకు సొతైపోద్ది
శీను చెయ్యేపడితే చిరిగి చాటైపోద్ది (పదకొండో. . .)