శివ శివ మూర్తివి గణానాధ

పల్లవి

[అతడు]శివ శివ మూర్తివి గణానాధ ||2||
శివుని కుమారుడవు గణనాధ ||2||
చల్ సిరికి హరికి మనువంట ||2||
హయ్ భళరే అనరాజనమంతా ||2||
ఘల్ ఘల్లు మంటు గజ్జ కట్టి చిందు కొట్టె జగమంతా
[అతడు] అదిరె అదిరె కన్నె అదిరె ||2||
[ఆమె] కుదిరె కుదిరె అన్నీ కుదిరె అ: శృతి ముదిరె ముదిరె మురిపాలు
[ఆమె] మతి చెదిరెచెదిరె సరదాలు ||శృతి ముదిరె|| ||2||
[అతడు] మొదటి సారిగా ఎదురయిందిగా వయసు వేడిక అ అ అ అ...||అదిరె అదిరె||

చరణం 1

[అతడు] హే ఏం మాయమెలికో కలికి ఒంటికులుకో
నెమలిపింఛమె నాట్యమాడగా ఊపిరాడదనుకో
[ఆమె] ఏం నిప్పుకణికో అదేం కంటి కరుకో మొదలు వాడలో
నిగడు వేస్తెనో సొగసు కూడదనుకో
[అతడు] హేయ్ వరసై పిలిచే అందాలు అరెవసమై చిలికే గంధాలు
[ఆమె] అహమనసే గెలిచే పంతాలు అరె మనువై కలిపే బంధాలు
[అతడు] రజము చేరక రమణి కోరిక అదుపదాటద ఒ ఒ ఓ...||అదిరె అదిరె||

చరణం 2

[ఆమె] పన్నీటి చినుకో పసిడి పంట చిలుకో కాలిమెట్టెగా
తాళిబొట్టుగా జంట చేరెనిదిగో
[అతడు] పందార తునకో పదం లేని తెలుగో మొలత నవ్వుగ
మూగ మువ్వగ గుండె తాకెనిదికో
[ఆమె] హెయ్ ఎదురైరానీ మీనాలు చెవిలో పడనీ మేళాలు
[అతడు] అరె అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు
[ఆమె] మదనదీపిక మదిని మీటగ ఎదురులేదిక ఓయ్ ఓయ్.... ||అదిరే అదిరే||