పల్లవి
[అతడు]తాండిగ తాండిగ తక్
[ఆమె] తద్దిన్న తద్దిన్న తై
[అతడు] తాండిగ తాండిగ తక్
[ఆమె] తద్దిన్న తద్దిన్న తై
[అతడు] తాండిగ తాండిగ తక్
[అతడు] పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర పట్టుకో గుట్టుగ కట్టుకో చుట్టుకో నీలాల
నీ చిట్టి చీర ఆ పట్టుకో పట్టుకో పట్టుచీర అ పట్టుకో గుట్టుగకట్టుకో చుట్టుకో
నీలాల నీ చిట్టిచీర సిగ్గులేదా ఎగ్గులేదా చీరలేని చిన్నదానా...
[ఆమె] ఏం ఎందుకు పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర చీరల చుట్టుకో పైటల కప్పుకో
నీ కళ్ళు నా గళ్ళ చీర పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర చీరల చుట్టుకో పైటల
కప్పుకో నీ కళ్ళు నా గళ్ళ చీర సిగ్గులేలా చిన్నవాడా నీలోని మేములేమా...
[అతడు] పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
చీర చుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నాగళ్ళ చీర...
చరణం 1
[ఆమె] గుమ్మంలో రెండు తలుపులు, గడియారంలో రెండు ముల్లులు నీకు మాత్రం
ఒక్కరిలా ఇద్దరున్నా చూడవేలా
[అతడు] కొమ్మల్లో రెండుపిందెలు అరెకోనెట్లో రెండు బిందెలు రెండు ఒకటి అయిన
వేళ ఒక్కపనికి ఇద్దరేలా
[ఆమె] బొమ్మతోటి బొరుసుకూడ ఉంది చూసుకో, ఓ కన్నెభామ అద్దరెత్తుకున్న కాసు తీసుకో
[అతడు] అట్లాగే కొత్త కొత్త దారిలోన పొద్దుపోరిచేరుకుంటే చిత్తుబొత్తు ఆడేసుకుంటానహే
[ఆమె] ఆడుకో మరి
చరణం 2
[ఆమె] సొంతమవుతా సోమవారం పట్టుకో పట్టుకో...ఓ... యస్...
[ఆమె] మంత్రమీస్తా మంగళారం... ఓకే...
[అతడు] రెండు రోజులు ఈడ ఉంటా మూడో రోజు ఆడకెళ్తా
[ఆమె] బుజ్జగిస్తా బుధవారం అహా చా
[ఆమె] ఈడు గుమ్మరిస్తా గురువారం టీకే
[అతడు] శుక్రవారం శెలవు పెడతా శనివారానికి సిద్ధమవుతా
[ఆమె] ఆదివారమిద్దరొస్తే అంతచూడలో ఓ...
[ఆమె] ఆడవాళ్ళ హింగులోన హాయి ఉందిరో
[అతడు] క్యాబాత్హై ఒక్కోసారి ఇద్దరొచ్చి ముగ్గులోన ముగ్గురుంటే తప్పకుండ దీని పేరు త్రికోణమే
[ఆమె] మజా ఏగా... పట్టుకో...పట్టుకో...